Himanshu | KTR బర్త్‌డే.. జూలై 24న హిమాన్షు సెకండ్ సాంగ్ రిలీజ్‌.. కేటీఆర్ రియాక్ష‌న్ ఏంటంటే..

Himanshu విధాత: సీఎం కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ తనయుకు హిమాన్షు తన నూతన సాంగ్‌ను ఈ నెల 24న విడుదల చేయనున్నారు. స్వయంగా హిమాన్షు ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. తన సాంగ్‌ను అందరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నానన్నారు. హిమాన్షు ట్వీట్‌కు కేసీఆర్‌, కేటీఆర్‌లకు రీట్వీట్ చేశారు. హిమాన్షు న్యూ సాంగ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లుగా వారు తమ ట్వీట్‌లో పేర్కోన్నారు. Looking forward eagerly

  • By: Somu    latest    Jul 22, 2023 12:37 PM IST
Himanshu | KTR బర్త్‌డే.. జూలై 24న హిమాన్షు సెకండ్ సాంగ్ రిలీజ్‌.. కేటీఆర్ రియాక్ష‌న్ ఏంటంటే..

Himanshu

విధాత: సీఎం కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ తనయుకు హిమాన్షు తన నూతన సాంగ్‌ను ఈ నెల 24న విడుదల చేయనున్నారు. స్వయంగా హిమాన్షు ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. తన సాంగ్‌ను అందరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నానన్నారు. హిమాన్షు ట్వీట్‌కు కేసీఆర్‌, కేటీఆర్‌లకు రీట్వీట్ చేశారు. హిమాన్షు న్యూ సాంగ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లుగా వారు తమ ట్వీట్‌లో పేర్కోన్నారు.