విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వరుసగా రెండోరోజు ఏఐజీ ఆసుపత్రికి ఆరోగ్య పరీక్షల కోసం వచ్చారు. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్రావు, సంతోష్ రావులు సైతం ఆసుపత్రికి వచ్చారు. హెల్త్ చెకప్ లో భాగంగా నిన్న కొన్ని టెస్టులు చేసుకున్న కేసీఆర్..శనివారం మరిన్ని టెస్టుల కోసం మరోసారి ఆస్పత్రికి వచ్చారు. ఏఐజీ ఆస్పత్రిలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ, గ్యాస్ట్రిక్ పరీక్షలు చేశామని వైద్యులు తెలిపారు.కొన్నిరోజులుగా కేసీఆర్ జలుబు, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ తిరిగి నందినగర్ నివాసానికి లేదా.. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ కు వెళ్లిపోనున్నారు.
KCR: మరోసారి కేసీఆర్ కు ఆరోగ్య పరీక్షలు!
విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వరుసగా రెండోరోజు ఏఐజీ ఆసుపత్రికి ఆరోగ్య పరీక్షల కోసం వచ్చారు. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్రావు, సంతోష్ రావులు సైతం ఆసుపత్రికి వచ్చారు. హెల్త్ చెకప్ లో భాగంగా నిన్న కొన్ని టెస్టులు చేసుకున్న కేసీఆర్..శనివారం మరిన్ని టెస్టుల కోసం మరోసారి ఆస్పత్రికి వచ్చారు. ఏఐజీ ఆస్పత్రిలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ, గ్యాస్ట్రిక్ పరీక్షలు చేశామని […]

Latest News
‘పొలిటికల్ చౌరస్తా’లో కొండా ఫ్యామిలీ.. కొత్త పార్టీ పెడతారా?
DELULU Teaser: అత్తాపూర్ నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా.. కడుపుబ్బా నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్!
రేవంత్ వెయ్యి రోజుల పాలనలో సాధించింది మహిళా మంత్రి బర్తరఫ్ : జగదీశ్ రెడ్డి
కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ లాంచ్
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు
పూరీ బీచ్ లో నవనీత చోరుడు బాల కృష్ణుడి అద్బుత ఇసుక శిల్పం !
నాపై వేటుకు మల్లు రవినే కారణం : చిన్నారెడ్డి ఫైర్
దమ్ముంటే రాజీనామా చేయ్.. కొండాకు బస్వరాజు సారయ్య సవాల్
త్వరలో బిగ్ అప్డేట్ : కొండా సురేఖ
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ రివ్యూ