Malaika Arora | బ్లాస్టింగ్ పోజుల‌తో.. కుర్రాళ్ల‌కి మెంట‌లెక్కిస్తున్న హాట్ బ్యూటీ..!

Malaika Arora | యంగ్ బ్యూటీసే కాదు ఐదు ప‌దుల వ‌య‌స్సు ఉన్న భామ‌లు కూడా థ‌ర్మామీట‌ర్ ప‌గిలేలా అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తున్నారు. మహేష్‌బాబు, పవన్‌ కళ్యాణ్‌లతో ఐటెమ్‌ సాంగ్‌లు చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా ద‌గ్గ‌రైన బాలీవుడ్ భామ మ‌లైకా అరోరా. ఈ అందాల ముద్దుగుమ్మ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో సోషల్‌ మీడియాలో బ్లాస్టింగ్‌ పోజులు పెడుతూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. మ‌లైకా హీరోయిన్‌గా పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది కానీ […]

  • Publish Date - September 1, 2023 / 01:38 AM IST

Malaika Arora |

యంగ్ బ్యూటీసే కాదు ఐదు ప‌దుల వ‌య‌స్సు ఉన్న భామ‌లు కూడా థ‌ర్మామీట‌ర్ ప‌గిలేలా అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తున్నారు. మహేష్‌బాబు, పవన్‌ కళ్యాణ్‌లతో ఐటెమ్‌ సాంగ్‌లు చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా ద‌గ్గ‌రైన బాలీవుడ్ భామ మ‌లైకా అరోరా. ఈ అందాల ముద్దుగుమ్మ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో సోషల్‌ మీడియాలో బ్లాస్టింగ్‌ పోజులు పెడుతూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

మ‌లైకా హీరోయిన్‌గా పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది కానీ ఐటెం సాంగ్స్ తో చాలా ఫేమ‌స్ అయింది. త‌న హాట్‌ అందాలను ప్రదర్శిస్తూ స్పెషల్ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలిచింది. ఈ బ్యూటీ హాట్ షోకి ఎవ‌రైన స‌రే ఫిదా కావ‌ల్సిందే. ఈ అమ్మ‌డు జిమ్ డ్రెస్‌లో అయితే అరాచ‌క‌మే సృష్టిస్తుంది అని చెప్పాలి.

అందాల భామ మ‌లైకా అరోరా రీసెంట్‌గా ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన‌గా, ఆ ఈవెంట్ కోసం ట్రెండీ వేర్‌లో ముస్తాబై వ‌చ్చి అంద‌రిని ఆక‌ట్టుకుంది. టాప్‌ అందాలన్నీ ప్రదర్శిస్తూ జబ్బల కిందకు ఉన్న గౌనులో హోయలు పోతూ అంది దృష్టిని ఆక‌ర్షించింది.

సిల్క్ డ్రెస్‌లో మ‌లైకా విజువ‌ల్ ట్రీట్ అద‌ర‌హో అనే చెప్పాలి. అరోరా ఎద అందాలు పోటెత్తగా, బ్లాస్టింగ్‌ పోజులని చూసి ప్ర‌తి ఒక్క‌రు కూడా ఆమె అందాల‌కి దాసోహం అంటున్నారు ఉబికి వచ్చి పరువాలని చూస్తూ వాటిని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. ఏదేమైన మలైకా తాజాగా త‌న క్యూట్ లుక్స్ తో వేడి పెట్టించింది.

మ‌లైకా రీసెంట్‌గా బ్రాండ్‌ విజన్‌ సమ్మిట్‌ 2023లో పాల్గొంది . ఇందులో బ్రాండ్‌ విజన్‌కి సంబంధించిన పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. వారిలో అర్జున్‌ కపూర్‌ కూడా ఉండటం విశేషం. మలైకా అరోనా, అర్జున్‌ కపూర్ గ‌త కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. కొన్నాళ్లుగా ఓపెన్‌గానే ప్రేమించుకుంటున్న ఈ జంట ఇటీవల విడిపోయిందనే ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై మ‌లైకా, అర్జున్ ఏ మాత్రం స్పందించ‌లేదు.

Latest News