King Cobra | 15 అడుగుల విషపూరిత కింగ్ కోబ్రా దాహం తీర్చిన యువకుడు
King Cobra | సోషల్ మీడియాలో వీడియో వైరల్.. యువకుడి ధైర్యానికి నెటిజన్లు ఫిదా విధాత: చిన్న పామును అంతదూరాన చూస్తేనే హడలి చస్తాం. అదే తాచుపామును చూస్తే ఇక అంతే. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత విషసర్పం కింగ్‌కోబ్రా.. నిలువెత్తున మన ఎదుటే నిలబడితే ఇంకేమైనా ఉందా.. గుండె ఆగిపోవాల్సిందే. కానీ, ఓ యువకుడు వట్టి చేతులతో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా కింగ్‌కోబ్రా ఎదురుగా కూర్చున్నాడు. ఏకంగా బాటిల్‌తో దానికి మంచినీళ్లు తాగించాడు. దానికి కూడా […]

King Cobra |
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.. యువకుడి ధైర్యానికి నెటిజన్లు ఫిదా
విధాత: చిన్న పామును అంతదూరాన చూస్తేనే హడలి చస్తాం. అదే తాచుపామును చూస్తే ఇక అంతే. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత విషసర్పం కింగ్‌కోబ్రా.. నిలువెత్తున మన ఎదుటే నిలబడితే ఇంకేమైనా ఉందా.. గుండె ఆగిపోవాల్సిందే. కానీ, ఓ యువకుడు వట్టి చేతులతో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా కింగ్‌కోబ్రా ఎదురుగా కూర్చున్నాడు.
ఏకంగా బాటిల్‌తో దానికి మంచినీళ్లు తాగించాడు. దానికి కూడా బాగా దూప అయింది కావచ్చు.. చిన్న పిల్లాడు నీళ్లు తాగినట్టు తాగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడి ధైర్యానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. కొందరు ప్రశంసలు కురింపించగా.. మరికొందరు విష సర్పాలతో సాహసం ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని హెచ్చరించారు.
View this post on Instagram