విధాత : అనారోగ్యంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు వేర్వేరుగా పరామర్శించారు. వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు
మంత్రి కోమటిరెడ్డికి తుమ్మల, కవితల పరామర్శ
అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎమ్మెల్సీ కవితలు వేర్వేరుగా పరామర్శించారు.
Latest News

టీజీ రెడ్కో డీఈ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ సోదాలు
పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల నిరసన
శివయ్య లీల..శివలింగంపై నూనె పోస్తే పాలలా మార్పు..!
కోబ్రా మాంసానికి అక్కడ చాల డిమాండ్!
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి