OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే
OTT విధాత: వేసవి సెలవులు వచ్చేయడంతో థియేటర్ల వద్ద సందడి మొదలైంది. గతవారం విడుదలైన విరూపాక్ష బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల బూజు దులిపేస్తు కొత్త రికార్డుల వైపు పరుగులు తీస్తున్నది. ఈ క్రమంలో ఈ వారం కూడా రెండు పెద్ద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఏడాదిగా వాయిదాలు పడుతూ వస్తున్న అఖిల్ ఏజెంట్ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. దీంతో పాటు మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం పొన్నియన్ సెల్వన్ 2 ఈ శుక్రవారం థియేటర్లలో […]

OTT
విధాత: వేసవి సెలవులు వచ్చేయడంతో థియేటర్ల వద్ద సందడి మొదలైంది. గతవారం విడుదలైన విరూపాక్ష బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల బూజు దులిపేస్తు కొత్త రికార్డుల వైపు పరుగులు తీస్తున్నది. ఈ క్రమంలో ఈ వారం కూడా రెండు పెద్ద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఏడాదిగా వాయిదాలు పడుతూ వస్తున్న అఖిల్ ఏజెంట్ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. దీంతో పాటు మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం పొన్నియన్ సెల్వన్ 2 ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానున్నాయి. వీటితో పాటు మరో రెండు చిన్న చిత్రాలు విడుదల అవుతున్నాయి.
ఇక ఓటీటీ(OTT)ల్లో ఈవారం నాని నటించిన దసరా,రవితేజ నటించిన రావణాసుర, విజయ్ సేతుపతి, సూరి నటించిన విడుదల సినిమాలు, వ్యవస్థ అనే వెబ్ సిరీస్ ఓటీటీలోకి వస్తున్నాయి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Agent
Raa Raa Penimiti
Ponniyin Selvan – Part 2
Vidyarthi
Hindi
Sisu
Rosh Bera
Ek Aghori
Bad Boy (Hindi)
The Song of Scorpions
Ponniyin Selvan – Part 2
Mining – Rethey Tey Kabzaa
English
Sisu
Polite Society
OTTల్లో వచ్చే సినిమాలు

Dasara తెలుగు April 27
The Good Bad Mother (Korean Series) Apr 26
The Nurse (English Movie) Apr 27
The Matchmaker (Arabic Movie) Apr 27
Sweet Tooth Season 2 (English Series) Apr 27
AKA (English Movie) Apr 28
Yoyo Honeysingh (Hindi Documentary) Apr 28
Before Life After Death (English Movie) Apr 28
King of Collectibles: The Golden Touch (English Series) Apr 28
Mui: The Curse Returns (Vietnamese Movie) Apr 30

Ravanasura Apr 28
Pathu Thala (Tamil Movie) Apr 27
Citadel (English Series) Eng, Hi, Tam, Tel, Kan, Mal Apr 28
Save the Tigers (Telugu Web Series) Apr 27
Ved (Marathi Movie) Apr 28
Peter Pan and Wendy (English Movie) Apr 28
Doctor Romantic Season 3 (Korean Series) Apr 28
AntMan Quantumania Eng, Tel, Tam, Hin May 17
Jallikattu (Telugu Dubbed Movie) Apr 26

Viduthalai Part1 Tamil Apr 28
Vyavastha Apr 28
Uturn (Hindi Movie) Apr 28
Thuramukham Malayalam Apr 28
You & I (Telugu Web Series) – April 26
Hard Candy (English Movie) Apr 28
Furry Vengeance (English Movie) Apr 28
Midnight in the Switchgrass (English Movie) Apr 28
Court Lady (Hindi Series) Apr 26
Novo Land (Hindi Series) Apr 26
Scream VI (English Movie) Apr 26
Now Streaming.. ప్రస్తుతం స్ట్రీం అవుతున్నవి
Virgin Story Apr 21
Khosty Telugu,Tamil