Site icon vidhaatha

పాలేరు రోడ్‌ షోలో ప్రియాంకగాంధీ నృత్యం

విధాత : పాలేరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌ షోలో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ తన వాహనంపై గిరిజన(లంబాడీ) మహిళలతో కలిసి నత్యం చేస్తూ, అభివాదం చేస్తూ పార్టీ శ్రేణులను, ప్రజలను ఆకట్టుకున్నారు.


పాలేరు, ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌ రావులు రోడ్‌ షోలో పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ రోడ్‌ షో చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Exit mobile version