శుభవార్త చెప్పిన సమంత.. విజయ్‌ దేవరకొండ అభిమానులు హ్యాపీ!

మొత్తానికి ఖుషి టీంకి గుడ్ న్యూస్ చెప్పింది..! విధాత‌, సినిమా: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సమంత జంటగా నిన్ను కోరి, మజిలీ వంటి చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. చివరగా నానితో తీసిన ట‌క్ జగదీష్ సినిమా పరాజయం చ‌విచూడడంతో ఎలాగైనా ఖుషీతో త‌న స‌త్తా మ‌రోసారి చాటాల‌ని చూస్తున్నాడు. దాంతో ఈ మూవీపై ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు.

  • By: Somu    latest    Feb 04, 2023 12:05 PM IST
శుభవార్త చెప్పిన సమంత.. విజయ్‌ దేవరకొండ అభిమానులు హ్యాపీ!

మొత్తానికి ఖుషి టీంకి గుడ్ న్యూస్ చెప్పింది..!

విధాత‌, సినిమా: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సమంత జంటగా నిన్ను కోరి, మజిలీ వంటి చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. చివరగా నానితో తీసిన ట‌క్ జగదీష్ సినిమా పరాజయం చ‌విచూడడంతో ఎలాగైనా ఖుషీతో త‌న స‌త్తా మ‌రోసారి చాటాల‌ని చూస్తున్నాడు. దాంతో ఈ మూవీపై ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు.