Tv Movies: సత్యం సుందరం, బింబిసార, జెర్సీ, టాక్సీవాలా, టిల్లు2 మరెన్నో.. మార్చి9, ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies:
మార్చి9, ఆదివారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో 65కి పైగానే సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వాటిలో టక్ జగదీశ్,మిస్టర్ బచ్చన్, రారండోయ్ వేడుక చూద్ధాం, మారుతీ నగర్ సుబ్రమణ్యం, బింబిసార, జెర్సీ, టాక్సీవాలా, జైలర్, నాని గ్యాంగ్‌లీడర్, బలగం, టిల్లు2, సత్యం సుందరం, ఫిదా వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
అయితే.. ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు బృందావనం
మధ్యాహ్నం 12 గంటలకు జైలర్
మధ్యాహ్నం 3 గంటలకు పెదరాయుడు
సాయంత్రం 6 గంటలకు జై సింహా
రాత్రి 9.30 గంటలకు నాని గ్యాంగ్‌లీడర్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు టాప్ హీరో
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు సర్వం
తెల్లవారుజాము 4.30 గంటలకు అలీబాబా అద్భుత దీపం
ఉదయం 7 గంటలకు అక్కా బావెక్కడ
ఉదయం 10 గంటలకు కృష్ణగాడి వీర ప్రేమగాధ
మధ్యాహ్నం 1 గంటకు సాహాస వీరుడు సాగరకన్య
సాయంత్రం 4గంటలకు పూల రంగడు
రాత్రి 7 గంటలకు బందోబస్త్
రాత్రి 10 గంటలకు అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు గోదావరి
ఉదయం 9 గంటలకు జెర్సీ
రాత్రి12 గంటలకు సూపర్ సీరియల్ సీజన్4
సాయంత్రం 4 గంటలకు టాక్సీవాలా
రాత్రి 9 గంటలకు సూపర్ సీరియల్ సీజన్4
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు మాచర్ల నియోజకవర్గం
తెల్లవారుజాము 3 గంటలకు రాక్షసి
ఉదయం 7 గంటలకు కిన్నెరసాని
ఉదయం 9 గంటలకు బింబిసార
మధ్యాహ్నం 12 గంటలకు మారుతీ నగర్ సుబ్రమణ్యం
మధ్యాహ్నం 3 గంటలకు విన్నర్
సాయంత్రం 6 గంటలకు రారండోయ్ వేడుక చూద్ధాం
రాత్రి 9 గంటలకు క్రైమ్ 23
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ప్రతిఘటన
ఉదయం 10 గంటలకు చిత్రం భళారే విచిత్రం
రాత్రి 10.30 గంటలకు చిత్రం భళారే విచిత్రం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు 6టీన్స్
మధ్యాహ్నం 12 గంటలకు రిక్షావోడు
సాయంత్రం 6.30 గంటలకు లారీ డ్రైవర్
రాత్రి 10.30 గంటలకు దొంగ మొగుడు
ఈ టీవీ లైఫ్ (E TV lIFE)
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీరామాంజనేయ యుద్దం
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు అమ్మ
ఉదయం 7 గంటలకు కాంచన సీత
ఉదయం 10 గంటలకు జగత్ జంత్రీలు
మధ్యాహ్నం 1 గంటకు సుందరాకాండ
సాయంత్రం 4 గంటలకు నీకోసం
రాత్రి 7 గంటలకు 90స్ మగ మహారాజు
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు రాజుగారి గది
తెల్లవారుజాము 2 గంటలకు ధైర్యం
తెల్లవారుజాము 5 గంటలకు లవ్‌లీ
ఉదయం 8 గంటలకు మిస్టర్ బచ్చన్
మధ్యాహ్నం 1 గంటకు బలగం
సాయంత్రం 3.30 గంటలకు టిల్లు2
సాయంత్రం 6 గంటలకు సత్యం సుందరం
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు అశోక్
తెల్లవారుజాము 3 గంటలకు కృష్ణబాబుఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు గురదేవ్ హోయ్‌స్లా
ఉదయం 9 గంటలకు జవాన్
ఉదయం 12 గంటలకు బాహుబలి1
మధ్యాహ్నం 3 గంటలకు టక్ జగదీశ్
సాయంత్రం 6 గంటలకు ఫిదా
రాత్రి 9 గంటలకు భీమ్లా నాయక్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు కనుపాప
తెల్లవారుజాము 2.30 గంటలకు ఆహా
ఉదయం 6 గంటలకు విక్రమసింహా
ఉదయం 8 గంటలకు జక్కన్న
ఉదయం 11 గంటలకు నిర్మలా కాన్వెంట్
మధ్యాహ్నం 2 గంటలకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
సాయంత్రం 5 గంటలకు కృష్ణార్జున యుద్దం
రాత్రి 8 గంటలకు మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు
రాత్రి 11 గంటలకు జక్కన్న