Tv Movies: సంక్రాంతికి వ‌స్తున్నాం, గామీ, జ‌వాన్ మ‌రెన్నో.. మార్చి1, శ‌నివారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr |    latest |    Published on : Feb 28, 2025 10:08 PM IST
Tv Movies: సంక్రాంతికి వ‌స్తున్నాం, గామీ, జ‌వాన్ మ‌రెన్నో.. మార్చి1, శ‌నివారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies: మార్చి1, శ‌నివారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 65కి పైగా సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. వాటిలో ఇటీవ‌ల సంక్రాంతి ప‌ర్వ‌దినానికి ప్రేక్ష‌కుల ముందుక వ‌చ్చా భారీ సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా ఫ‌స్ట్ టైం వ‌ర‌ల్డ్ డిజ‌టిల్ ప్రీమియ‌ర్‌గా టీవీలో ప్ర‌సారం కానుంది. వీటితో పాటు గామీ, కార్తికేయ‌2, జాన‌కీ వెడ్స్ శ్రీరామ్‌, యువ‌రాజు, దుబాయ్ శీను, సొంతం, పైసా వ‌సూల్‌, భోళా శంక‌ర్‌, అ ఆ, జ‌వాన్‌, ఉగ్రం, సింహాద్రి, ఎస్ఆర్ క‌ల్యాణ మండ‌పం, మిర్చి, ప‌రుగు, ధ‌మాకా వంటి సినిమాలు జీ తెలుగు,ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి.

అయితే.. ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు దుబాయ్ శీను

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రూల‌ర్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు కేడీ నం1

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు వాడువీడు

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు రాం ర‌హీం రాబ‌ర్ట్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు బ‌స్టాప్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు యువ‌రాజు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు జాన‌కీ వెడ్స్ శ్రీరామ్‌

సాయంత్రం 4గంట‌ల‌కు సొంతం

రాత్రి 7 గంట‌ల‌కు పైసా వ‌సూల్‌

రాత్రి 10 గంట‌ల‌కు ఓరేయ్ రిక్షా

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు గీతా గోవిందం

ఉద‌యం 9 గంట‌లకు రెడీ

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు కార్తికేయ‌2

సాయంత్రం 6 గంట‌ల‌కు సంక్రాంతికి వ‌స్తున్నాం (వ‌రల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌)

రాత్రి 9 గంట‌ల‌కు ప్రేమికుల మేఘ సందేశం (ఈవెంట్‌)

రాత్రి 11 గంట‌ల‌కు రెడీ

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఏజెంట్ భైర‌వ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

ఉద‌యం 7 గంట‌ల‌కు గామీ

ఉద‌యం 9 గంట‌ల‌కు బొమ్మ‌రిల్లు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు భోళా శంక‌ర్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అ ఆ

సాయంత్రం 6 గంట‌ల‌కు జ‌వాన్‌

రాత్రి 9 గంట‌ల‌కు ఉగ్రం


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బావ న‌చ్చాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు సింహాద్రి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంటలకు రాజేంద్రుడు గ‌జేంద్రుడు

రాత్రి 9. 30 గంట‌ల‌కు చాలా బాగుంది

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు ఆడుతూ పాడుతూ

ఉద‌యం 7 గంట‌ల‌కు అమ్మో ఒక‌టో తారీఖు

ఉద‌యం 10 గంటల‌కు చిల‌కా గోరింక‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఎస్ఆర్ క‌ల్యాణ మండ‌పం

సాయంత్రం 4 గంట‌ల‌కు బీరువా

రాత్రి 7 గంట‌ల‌కు వంశానికొక్క‌డు

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ఐస్మార్ట్ జోడి

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు రెమో

ఉద‌యం 12 గంట‌ల‌కు మిర్చి

మధ్యాహ్నం 3 గంట‌లకు ప‌రుగు

సాయంత్రం 6 గంట‌ల‌కు ధ‌మాకా

రాత్రి 9 గంట‌ల‌కు జులాయి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 8 గంట‌ల‌కు ఆవారా

ఉద‌యం 11 గంట‌లకు డాన్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ప్రేమిస్తే

సాయంత్రం 5 గంట‌లకు ఇంకొక్క‌డు

రాత్రి 8 గంట‌ల‌కు వీడొక్క‌డే

రాత్రి 11 గంటలకు డాన్‌