America Shooting డల్లాస్: అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. డల్లాస్ లోని ఒక బిజీ షాపింగ్ మాల్లో దుండగుడు తుపాకీ తో విచక్షణరహితంగా కాల్పులకు దిగాడు. శనివారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు హతమార్చారు. గాయపడిన వారిని హాస్పిటల్స్ కు తరలించారు. నిందితుడు ఒకడేనని, దీని వెనుక కారణం ఏంటన్నది తెలుసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
America Shooting
డల్లాస్: అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. డల్లాస్ లోని ఒక బిజీ షాపింగ్ మాల్లో దుండగుడు తుపాకీ తో విచక్షణరహితంగా కాల్పులకు దిగాడు.
శనివారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు హతమార్చారు.
గాయపడిన వారిని హాస్పిటల్స్ కు తరలించారు. నిందితుడు ఒకడేనని, దీని వెనుక కారణం ఏంటన్నది తెలుసుకుంటామని పోలీసులు వెల్లడించారు.