Special Trains | ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చెప్పింది. పలు రైళ్లను సెప్టెంబరు నెలాఖరు వరకు, మరికొన్నింటిని అక్టోబరు 3వ తేదీ వరకు పొడిగించింది. కాజీపేట-దాదర్ (ట్రైన్ నంబర్ 07195), దాదర్-కాజీపేట (ట్రైన్ నంబర్ 07196), కాజీపేట-దాదర్ (ట్రైన్ నంబర్ 07197), దాదర్-కాజీపేట (ట్రైన్ నంబర్ 07198), హైదరాబాద్-రాక్సల్ (ట్రైన్ నంబర్ 07051) రైళ్లను పొడిగిస్తున్నట్లు […]
Special Trains |
ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చెప్పింది. పలు రైళ్లను సెప్టెంబరు నెలాఖరు వరకు, మరికొన్నింటిని అక్టోబరు 3వ తేదీ వరకు పొడిగించింది.
కాజీపేట-దాదర్ (ట్రైన్ నంబర్ 07195), దాదర్-కాజీపేట (ట్రైన్ నంబర్ 07196), కాజీపేట-దాదర్ (ట్రైన్ నంబర్ 07197), దాదర్-కాజీపేట (ట్రైన్ నంబర్ 07198), హైదరాబాద్-రాక్సల్ (ట్రైన్ నంబర్ 07051) రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది.
అలాగే రాక్సల్-సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్ 07052), సికింద్రాబాద్-దానాపుర్ (ట్రైన్ నంబర్ 07419), దానాపుర్-సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్ 07420), సికింద్రాబాద్-రాక్సల్ (ట్రైన్ నంబర్ 07007), రాక్సల్-సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్ 07008), హైదరాబాద్-జైపూర్ (ట్రైన్ నంబర్ 07115), జైపుర్-హైదరాబాద్ (ట్రైన్ నంబర్ 07116), కాచిగూడ-బికనీర్ (ట్రైన్ నంబర్ 07053), బికనీర్-కాచిగూడ (ట్రైన్ నంబర్ 07054) మధ్య ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది.