Surprise:
కాలం మారిందంటే ఏదో అనుకున్నాం..కాని సెల్ ఫోన్ రూపంలో ఇంటర్నెట్ అరచేతిలోకి అందుబాటులోకి వచ్చిన మహిమో ఏమోగాని కామంతో కాలిపోతున్నయువత అడ్డదిడ్డంగా తమ కోర్కేలు తీర్చుకునే నిర్వాకానికి తెగబడుతున్నారు. కామాతురానం..నభయం నజ్జా అన్నట్లుగా వయసు తాపంలో చేయకూడని పనులు చేస్తున్నారు.
ఓ అమ్మాయి తన కామతృష్ణ తీర్చుకునేందుకు ఏకంగా వయసుతో సంబంధం లేకుండా నడివయసు దాటిని పనిమనిషితో సరసాలకు దిగింది. అతని గదిలో రహస్యంగా అతనితో ముద్దు ముచ్చటకు దిగింది. ఇద్దరు కలిసి మంచి లిప్ లాక్ లాగిస్తుండగానే మరొకరు తలుపు తోసి సెల్ ఫోన్ లో ఆ నిర్వాకం వీడియో తీశారు.
దెబ్బకు ఇద్దరు మూతులు తుడుచుకుకుంటూ అబ్బే ఇక్కడా ఏం జరుగలేదన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఎంత వయసు తాపం ఉంటే మాత్రం వయసైన వాడిని చూసుకోక సగం వయసు దాటిన పనోడితో సరసాలెందుకో మరి ఇంత కక్కుర్తా అంటూ చురకలేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం పనోడి జాక్ పాట్ బాగుందంటూ కామెంట్ చేశారు. మరోవైపు ఇది రియలా.. లేక రీల్స్, వ్యూస్ కోసం ఇలా ఏమైనా చేశారా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
#viral pic.twitter.com/yzKKBCrnuU
— srk (@srk9484) May 7, 2025