Allu Arjun | అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్
Allu Arjun | విధాత: జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై జోష్ మీదున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు సర్పైజ్ ఇస్తానని చెప్పి ఇన్‌స్టా గ్రామ్‌లో కొలాబరేట్ అయి ఓ వీడియోను షేర్ చేశారు. పుష్ప-2 సినిమా షూటింగ్ ఎలా జరుగుతోందో అందులో చూపించారు. View this post on Instagram A post shared by Instagram (@instagram) ఇండియాలోనే అతిపెద్ద స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోందని, […]

Allu Arjun |
విధాత: జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై జోష్ మీదున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు సర్పైజ్ ఇస్తానని చెప్పి ఇన్‌స్టా గ్రామ్‌లో కొలాబరేట్ అయి ఓ వీడియోను షేర్ చేశారు. పుష్ప-2 సినిమా షూటింగ్ ఎలా జరుగుతోందో అందులో చూపించారు.
View this post on Instagram
ఇండియాలోనే అతిపెద్ద స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోందని, అక్కడ చాలా మంది అభిమానులు తనను కలవడానికి వస్తున్నారని బన్నీ చెప్పారు. పుష్ప-2లో తనది నెవర్ గివ్-అప్ క్యారెక్టర్ అని మూవీపై అంచనాలను పెంచారు.