Slbc Tunnel: ముగ్గురి మృతదేహాలు గుర్తింపు.. మార్చురీకి తరలింపు

నాగర్ కర్నూల్ దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నుల్లో చిక్కుకు పోయిన వారీ ఆచూకీ విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాజాగా ముగ్గురు కార్మికుల మృతదేహాలు గుర్తించిన బృందాలు.. ఒకరి మృతదేహన్ని నాగర్ కర్నూల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
మరో రెండు గంటల్లో మరో ఇద్దరి మృతదేహాలను కూడా తరలించనున్నారు. కేరళ డాగ్స్ ఐఐటీ నిపుణులు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్,రైల్వే సింగరేణి హైడ్రా నేవి రెస్క్యూ టీం లో కార్మికుల జాడ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి