Today Rasi Phalalu | రాశి ఫలాలు | తేదీ: 20.06.2023

Today Rasi Phalalu |  చంద్రచారము 15.58 గంటల వరకు మిథునరాశి; తదుపరి కర్కాటక రాశి. ప్రతి రోజూ ఉదయం చాలా మంది రాశిఫలాలు చూసుకుంటారు. ఆ రోజు తమకు ఎలాంటి ప్రభావాలు ఉంటాయో అంచనా వేసుకుని.. దానికి అనుగుణంగా వ్యవహరిస్తారు. ఈ ప్రభావాలు చంద్రచారం ఆధారంగా ఉంటాయి. చంద్రుడు రోజులో ఏ సమయానికి ఏ స్థానంలో ఉంటాడనేది పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. ఆర్థిక, వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో […]

  • By: krs    latest    Jun 20, 2023 12:43 AM IST
Today Rasi Phalalu | రాశి ఫలాలు | తేదీ: 20.06.2023

Today Rasi Phalalu | చంద్రచారము 15.58 గంటల వరకు మిథునరాశి; తదుపరి కర్కాటక రాశి.

ప్రతి రోజూ ఉదయం చాలా మంది రాశిఫలాలు చూసుకుంటారు. ఆ రోజు తమకు ఎలాంటి ప్రభావాలు ఉంటాయో అంచనా వేసుకుని.. దానికి అనుగుణంగా వ్యవహరిస్తారు. ఈ ప్రభావాలు చంద్రచారం ఆధారంగా ఉంటాయి. చంద్రుడు రోజులో ఏ సమయానికి ఏ స్థానంలో ఉంటాడనేది పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. ఆర్థిక, వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో కలిగే ప్రభావాలను అంచనా వేసి అందిస్తున్న రాశి ఫలాలు ఈ రోజు ఇలా ఉన్నాయి..

మేష రాశి: చంద్రుడు 15.58 గంటల వరకు 3వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూల సందర్భాలు నెలకొంటాయి. తదుపరి నాలుగవ ఇంటకు మారుతున్నందున కొన్ని స్వల్ప నష్టాలు, సమస్యల కారణంగా విభేదాలు, వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నది.

వృషభ రాశి: చంద్రుడు 15.58 గంటల వరకు 2వ ఇంట ఉంటున్నందున కొన్ని స్వల్ప సమస్యలు, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా మనసు వేదనతో, దిగులుతో ఉంటుంది. తదుపరి 3వ ఇంటకు మారుతున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో సానుకూలంగా ఉంటుంది.

మిథున రాశి: చంద్రుడు 15.58 గంటల వరకు 1వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో సానుకూల సందర్భాలు నెలకొంటాయి. తదుపరి 2వ ఇంటకు మారుతున్నందున స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందులతో మనసు వేదనతో, దిగులుతో ఉంటుంది.

కర్కాటక రాశి: చంద్రుడు 15.58 గంటల వరకు 12వ ఇంట ఉంటున్నందున ఆర్థికంగా కొంత నష్టపోతారు. స్వల్ప సమస్యలు, టెన్షన్లు ఉంటాయి. తదుపరి 1వ ఇంటకు మారుతున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో అంతా సవ్యంగా ఉంటుంది.

సింహ రాశి: చంద్రుడు 15.58 గంటల వరకు 11వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, వ్యాపార రంగాల్లో లాభదాయక సందర్భాలు చోటుచేసుకుంటాయి. తదుపరి కొన్ని కుటుంబపరమైన, ఆస్థిపరమైన ఇబ్బందుల కారణంగా అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.

కన్యా రాశి: చంద్రుడు 15.58 గంటల వరకు పదవ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో గణనీయమైన విజయాలు లభిస్తాయి. తదుపరి 11వ ఇంటకు మారుతున్నందున ఆర్థిక విషయాలతోపాటు.. వృత్తి, కుటుంబపరమైన అంశాల్లోనూ లాభదాయకంగా ఉంటుంది.

తులా రాశి: చంద్రుడు 15.58 గంటల వరకు 9వ ఇంట ఉంటున్నందున కొన్ని స్వల్ప నష్టాలు, సమస్యలతో మనసు వేదనతో, విచారంతో ఉంటుంది. తదుపరి 10వ ఇంటకు మారుతున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో చెప్పుకోతగిన మార్పులు కనిపిస్తాయి.

వృశ్చిక రాశి: చంద్రుడు 15.58 గంటల వరకు 8వ ఇంట ఉంటున్నందున కొన్ని ఆర్థిక నష్టాలు, వృత్తిపరమైన అంశాలతో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. తదుపరి 9వ ఇంటకు మారుతున్నందున కొన్ని నష్టాలు, వృత్తిపరమైన అంశాలతో మనసు వేదనతో, విచారంతో ఉంటుంది.

ధనూ రాశి: చంద్రుడు 15.58 గంటల వరకు 7వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో మెరుగుదలను ఆశించవచ్చు. తదుపరి 8వ ఇంటకు మారుతున్నందున ఆర్థిక నష్టాలు, ఇబ్బందులు, టెన్షన్లతో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది.

మకర రాశి: చంద్రుడు 15.58 గంటల వరకు 6వ ఇంట ఉంటున్నందున ఆరోగ్యం, వృత్తి, వ్యాపారరంగాల్లో గణనీయమైన మార్పులు తెస్తుంది. అటుపిమ్మట 7వ ఇంటకు మారడంతో ఆరోగ్యం, వృత్తి, వ్యాపార విషయాల్లో మరింత మెరుగుదలను ఆశించవచ్చు.

కుంభ రాశి: చంద్రుడు 15.58 గంటల వరకు 5వ ఇంట ఉంటున్నందున స్వల్ప నష్టాలు, అంశాలు, టెన్షన్లతో మనసు వేదనతో ఉంటుంది. తర్వాత 6వ ఇంటకు వెళుతున్నందున వృత్తి, ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో గణనీయమైన సాఫల్యాలు తెస్తుంది.

మీన రాశి: చంద్రుడు 15.58 గంటల వరకు 4వ ఇంట ఉంటున్నందున కొన్ని స్వల్ప సమస్యలు, వృత్తిపరమైన అంశాల కారణంగా వివాదాలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉన్నది. తదుపరి 5వ ఇంటకు మారుతున్నందున కొన్ని స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన అంశాలతో మనసు టెన్షన్‌తో నిండి ఉంటుంది.