Urvasi rautela | `బ్రా`బోయ్.. డైమండ్ పొదిగిన బ్రాలో హీట్ రైజ్ చేసిన బ్రో బ్యూటీ..!

Urvasi rautela | ప‌వన్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌రమ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో స‌ముద్ర‌ఖ‌ని తెర‌కెక్కించిన చిత్రం బ్రో. జూలై 28న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచింది. ఇందులో కేతిక శ‌ర్మ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా, ఐటెమ్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఊర్వశి రౌతేలా ఇందులో స్పెష‌ల్ సాంగ్‌కి డ్యాన్స్ చేసి అద‌ర‌హో అనిపించింది. మార్కండేయ సాంగ్‌లో రచ్చ లేపుతూ కుర్రాళ్లికి కంటిపై కునుకు లేకుండా చేసింది. ఈ […]

  • Publish Date - August 17, 2023 / 03:58 AM IST

Urvasi rautela |

ప‌వన్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌రమ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో స‌ముద్ర‌ఖ‌ని తెర‌కెక్కించిన చిత్రం బ్రో. జూలై 28న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచింది. ఇందులో కేతిక శ‌ర్మ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా, ఐటెమ్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఊర్వశి రౌతేలా ఇందులో స్పెష‌ల్ సాంగ్‌కి డ్యాన్స్ చేసి అద‌ర‌హో అనిపించింది.

మార్కండేయ సాంగ్‌లో రచ్చ లేపుతూ కుర్రాళ్లికి కంటిపై కునుకు లేకుండా చేసింది. ఈ బ్యూటీ చిరంజీవి న‌టించిన ‘వాల్తేర్‌ వీరయ్య’లో బాస్‌ పార్టీ సాంగ్‌లోను చిరంజీవితో స్టెప్పులేసి యువ‌త‌ని ఉర్రూతలూ గించింది . ఊర్వశి డ్యాన్స్ తో పాటు ఆమె అందాలకి కుర్రకారు తెగ ఫిదా అయిపోతుంటారు.

సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న కూడా ఊర్వ‌శి సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంటూ అందాల ఆరబోతలో మాత్రం బౌండరీలు బ్రేక్ చేస్తూ ఉంటుంది.ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ పిక్స్ కి సోష‌ల్ మీడియా షేక్ కావ‌డం ఖాయం. తాజాగా ఆమె మిర్రర్‌ సెల్ఫీని పంచుకోగా, ఇందులో కేవలం బ్రాలోనే కనిపిస్తుండటం విశేషం.

డైమండ్స్ పొదిగిన బ్రాలో ఊర్వ‌శి పోటెఎత్తిన అందాల‌కి కుర్రాళ్ల థ‌ర్మామీట‌ర్స్ పేలిపోతున్నాయి. ఇలా ప‌రువాల విందు చేస్తే యువత పిచ్చెక్కిపోవ‌డం ఖాయం. ప్ర‌స్తుతం ఊర్వ‌శి హాట్ పిక్ మాత్రం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌ని కొత్త‌గా ప్రజెంట్ చేస్తూ నెట్టింట ర‌చ్చ చేయ‌డం ఊర్వ‌శి స్పెషాలిటి.

ఊర్వశి రౌతేలా బాలీవుడ్‌లో ఐటెమ్‌ సాంగ్స్ చేస్తూ మంచి పాపులారిటీ తీసుకొచ్చింది. తెలుగులో మాత్రం ఈ అమ్మ‌డు ఏజెంట్ చిత్రంలో సాంగ్ చేసి ఆ త‌ర్వాత వాల్తేరు వీర‌య్య‌తో అద‌ర‌గొట్టంది. ప్ర‌స్తుతం రామ్‌, బోయపాటి చిత్రం ‘స్కంధ’లో మరో ఐటెమ్ తో ర‌చ్చ చేసేందుకు రెడీ అవుతుంది. అలానే ఊర్వ‌శి ప్ర‌ధాన పాత్ర‌లో ఓ మూవీ రూపొందుతున్న‌ట్టు స‌మాచారం.

దర్శకుడు సంపత్‌నంది నిర్మాణంలో ‘బ్లాక్‌ రోజ్‌’ పేరుతో ఓ సినిమాని రూపొందించ‌గా, ఈ చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ప‌లు కార‌ణాల వ‌ల‌న మూవీ డిలే అవుతూ వ‌స్తుంది. హర్రర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఊర్వ‌శి ప్ర‌ధాన పాత్ర పోషించింది. ఇక హాలీవుడ్‌లో ఓ మ్యూజికల్‌ ఆల్బమ్‌లో కూడా సంద‌డి చేయ‌నుంది ఈ హాట్ బ్యూటీ.