WTC ఫైనల్‌కు భారత జట్టు ఇదే

WTC ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ (World Test Championship) ఫైనల్‌ భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తాజాగా ప్రకటించిన జాబితాలో అజింక్యా రహానె తిరిగి జట్టులో చోటు సంపాదించగా.. సూర్యకుమార్‌ యాదవ్‌కు స్థానం దక్కలేదు. భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్యా రహానె, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, […]

  • By: krs    latest    Apr 25, 2023 8:03 AM IST
WTC ఫైనల్‌కు భారత జట్టు ఇదే

WTC

ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ (World Test Championship) ఫైనల్‌ భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

తాజాగా ప్రకటించిన జాబితాలో అజింక్యా రహానె తిరిగి జట్టులో చోటు సంపాదించగా.. సూర్యకుమార్‌ యాదవ్‌కు స్థానం దక్కలేదు.

భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్యా రహానె, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, సిరాజ్‌, షమి, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌,

జూన్‌ 7-11 మధ్య లండన్‌లోని ఓవల్‌ మైదానంలో ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్నది.