Yadadri: ఆండాళ్ అమ్మవారికి ఘనంగా ఊంజల్ సేవోత్సవం

Yadadri విధాత: యాదగిరిగుట్ట(Yadadri) శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆండాళ్ అమ్మవారికి శుక్రవారం ఊంజల్ సేవోత్సవం, స్వామి అమ్మవార్లకు వెండి జోడు సేవలను శాస్త్రయుక్తంగా ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి గర్భాలయంలో నిత్యారాధనలు, అభిషేకాల అనంతరం సుదర్శన నారసింహ హోమం, నిత్య కళ్యాణోత్సవాలు నిర్వహించారు. సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల సేవ నిర్వహించగా, మంగళ నీరాజనాల అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్లకు వెండి జోడి సేవ నిర్వహించి తిరువీధుల్లో ఊరేగించారు.

Yadadri: ఆండాళ్ అమ్మవారికి ఘనంగా ఊంజల్ సేవోత్సవం

Yadadri

విధాత: యాదగిరిగుట్ట(Yadadri) శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆండాళ్ అమ్మవారికి శుక్రవారం ఊంజల్ సేవోత్సవం, స్వామి అమ్మవార్లకు వెండి జోడు సేవలను శాస్త్రయుక్తంగా ఘనంగా నిర్వహించారు.

స్వామి వారికి గర్భాలయంలో నిత్యారాధనలు, అభిషేకాల అనంతరం సుదర్శన నారసింహ హోమం, నిత్య కళ్యాణోత్సవాలు నిర్వహించారు.

సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల సేవ నిర్వహించగా, మంగళ నీరాజనాల అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్లకు వెండి జోడి సేవ నిర్వహించి తిరువీధుల్లో ఊరేగించారు.