Smart watch | ఖరీదైన బోట్‌ స్మార్ట్ వాచ్‌.. ఆఫర్‌లో కేవలం రూ.1300కే..!

Smart watch | భారత దేశం స్మార్ట్ గ్యాడ్జెట్స్‌కు మంచి మార్కెట్‌గా మారిపోయింది. ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఇండియన్‌ మార్కెట్‌ కోసం ప్రత్యేకమైన ఆఫర్లను తీసుకొస్తున్నాయి. స్మార్ట్ గ్యాడ్జెట్స్ మన లైఫ్‌లో ఒక భాగంగా మారిపోయాయి. వాటిలో స్మార్ట్ వాచెస్ బెస్ట్ సేలబుల్ గ్యాడ్జెట్స్ లిస్టులో ఉంటాయి.

Smart watch | ఖరీదైన బోట్‌ స్మార్ట్ వాచ్‌.. ఆఫర్‌లో కేవలం రూ.1300కే..!

Smart watch : భారత దేశం స్మార్ట్ గ్యాడ్జెట్స్‌కు మంచి మార్కెట్‌గా మారిపోయింది. ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఇండియన్‌ మార్కెట్‌ కోసం ప్రత్యేకమైన ఆఫర్లను తీసుకొస్తున్నాయి. స్మార్ట్ గ్యాడ్జెట్స్ మన లైఫ్‌లో ఒక భాగంగా మారిపోయాయి. వాటిలో స్మార్ట్ వాచెస్ బెస్ట్ సేలబుల్ గ్యాడ్జెట్స్ లిస్టులో ఉంటాయి. కేవలం స్టైల్ కోసం మాత్రమే కాకుండా.. ఈ స్మార్ట్ వాచెస్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. హెల్త్ ట్రాకింగ్ కోసం వీటిని వాడుతున్నారు.

ఇప్పుడు మీ కోసం బడ్జెట్ రేంజ్‌లో ఒక అదిరిపోయే స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. లుక్స్‌లోనే కాకుండా ఫీచర్స్‌లో కూడా మిమ్మల్ని ఈ వాచ్ మెస్మరైజ్ చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ప్రముఖ బోట్ కంపెనీకి చెందినది. ఇండియాలో బోట్ కంపెనీ యాక్ససరీస్‌కి మంచి డిమాండ్ ఉంది. బడ్డెట్‌లో ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ అందించడంలో వీళ్లు ముందుంటారు. ఇప్పుడు బోట్ కంపెనీకి చెందిన స్టార్మ్ కాల్ 3 స్మార్ట్ వాచ్‌పై క్రేజీ డీల్ నడుస్తోంది.

ఈ స్మార్ట్ వాచ్ ఎంఆర్‌పీ రూ.8,499గా ఉంది. అయితే ఈ వాచ్‌ను మీరు కేవలం రూ.1,399కే పొందవచ్చు. అలాగే సెలక్టివ్ కార్డ్స్ ద్వారా బ్యాంక్ ఆఫర్ మీద అదనంగా రూ.100 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంటే మీరు ఈ వాచ్‌ని కేవలం రూ.1300కే సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి డీల్ మీకు బోట్ నుంచి మళ్లీ రావడం కష్టమనే చెప్పవచ్చు. ఈ బోట్ స్టార్మ్ కాల్ 3 స్మార్ట్ వాచ్‌లు 1.83 హెచ్‌డీ డిస్ ప్లేతో వస్తున్నాయి.

ఈ స్మార్ట్ వాచ్ క్రెస్ట్ ఓఎస్‌తో నడుస్తుంది. ఇందులో మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్‌లో మీకు బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంటుంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో మీకు బ్లూటూత్ కాలింగ్ అంటే బెస్ట్ ఫీచర్ అనే చెప్పాలి. అలాగే క్యూఆర్ ట్రే, వాచ్ ఫేస్ స్టూడియో, బోట్ కాయిన్స్ వంటి ఫీచర్స్ ఉంటాయి. అలాగే ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్స్ కూడా ఉంటాయి.

ఇందులో డైలీ యాక్టివిటీ ట్రాకర్ ఉంటుంది. 700+ యాక్టివ్ మోడ్స్ ఉంటాయి. కస్టమ్ రన్ ప్లాన్స్, ఫిట్ నెస్ బడ్డీస్, వెల్ నెస్ క్రూ లాంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకర్, ఎనర్జీ స్కోర్, స్లీప్ మానిటరింగ్ లాంటి హెల్త్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ బోట్ స్టార్మ్ కాల్ 3 స్మార్ట్ వాచ్ ఐపీ67 స్పాల్ష్, స్వెట్, డస్ట్ ప్రూఫ్‌తో వస్తోంది. మరెందుకు ఆలస్యం ఈ బోట్ స్మార్ట్ వాచ్‌ను వెంటనే కొనుగోలు చేయండి.