Brazilian Model : ఐయామ్ షాకింగ్..ఇలా వైరల్ అవుతాననుకోలేదు: బ్రెజిల్ మోడల్ పేరు లారిసా నెరీ
నకిలీ ఓట్ల కేసులో రాహుల్ గాంధీ ప్రస్తావించిన బ్రెజిల్ మోడల్ లారిసా నెరీ స్పందించారు. నకిలీ ఓటర్ల జాబితాలో ఉన్నది తన పాత ఫోటో అని, స్టాక్ ఇమేజ్ ప్లాట్‌ఫామ్ నుండి కొని ఉంటారని తెలిపారు. భారత రాజకీయాలతో తనకు సంబంధం లేదని తెలిపింది.
