Woman Weight-lifting | చీర క‌ట్టులో 140 కిలోల బ‌రువు ఎత్తిన మ‌హిళ‌.. చూస్తే మ‌తి పోవాల్సిందే..!

Woman Weight-lifting | ఈ కాలంలో అమ్మాయిలు జిమ్‌( Gym )కు వెళ్ల‌డం స‌హ‌జ‌మైంది. త‌మ శ‌రీరాకృతిని సౌంద‌ర్య‌వంతంగా తీర్చిదిద్దుకునేందుకు అమ్మాయిలు వ‌ర్క‌వుట్స్( Girls Workouts ) చేస్తుంటారు. అయితే ఓ మ‌హిళ మాత్రం చీర( Saree ) ధ‌రించి వ‌ర్క‌వుట్స్( Workouts in Saree ) చేసి అంద‌ర్నీ పారేషాన్ చేసింది. అది కూడా 140 కిలోల బ‌రువున్న వెయిట్ లిఫ్ట్( Weight Lift ) ఎత్తి.. అంద‌రి మ‌తుల‌ను పోగొట్టింది.

Woman Weight-lifting | చీర క‌ట్టులో 140 కిలోల బ‌రువు ఎత్తిన మ‌హిళ‌.. చూస్తే మ‌తి పోవాల్సిందే..!

Woman Weight-lifting | ఇటీవ‌లి కాలంలో ఇంట‌ర్నెట్‌( Internet )లో ఎన్నో ర‌కాల వీడియోలు చూస్తున్నాం. అందులో కొన్ని వీడియోలు ప‌దే ప‌దే చూడాల‌నిపించేవి కూడా ఉంటాయి. అలాంటి వీడియోనే ఒక‌టి సోష‌ల్ మీడియా( Social Media )లో ట్రెండ్ అవుతోంది. ఓ మ‌హిళ గ్రీన్ క‌ల‌ర్‌( Green Color )లో ఉన్న సిఫాన్ శారీ( chiffon saree ) ధ‌రించింది. ఇక ఆ చీర‌లో ఆమె అందం( Beauty ) కూడా అద్భుతం. త‌న న‌డుము అందాల‌ను చూపిస్తూ.. కుర్ర‌కారు మన‌సుల‌ను దోచేసింది.

అంత‌టితో ఆమె ఆగ‌లేదు.. జిమ్‌( Gym )లో 140 కిలోల బ‌రువున్న వెయిట్ లిఫ్ట్‌( Weight Lift )ను ఎత్తి.. అంద‌రి గుండెల్లో ముద్ర వేసుకుంది. ఆ వ‌ర్క‌వుట్ చేస్తుంటే.. అలానే చూడాల‌నిపించే నాజుగ్గా ఆమె వ‌ర్క‌వుట్( Workout ) చేసింది. అదేదో వెయిట్ లిఫ్ట్‌ను రెగ్యుల‌ర్‌గా ఎత్తే ప్రొఫెష‌న‌ల్ వెయిట్ లిఫ్ట‌ర్‌లా ఎత్తి ప‌డేసింది. మ‌రి మీరు కూడా అంద‌మైన న‌డుము అందాల‌తో వ‌ర్క‌వుట్ చేసిన ఆ యువ‌తిపై ఓ లుక్కేయండి..