విధాత: కర్ణాటక బెంగళూరులోని కోరమంగళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆడి కారు.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా తమిళనాడు లోని హోసూరు డి.ఎం.కె ఎమ్మెల్యే కుమారుడు,కోడలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు.
మంగళ్ కన్వెన్షన్ హాల్ వద్ద అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోల్‌ను ఢీకొట్టగా.. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైనట్లు తెలుస్తోంది.
స్తంభాన్ని ఢీకొట్టిన ఆడి కారు..ఏడుగురు అక్కడికక్కడే మృతి
<p>విధాత: కర్ణాటక బెంగళూరులోని కోరమంగళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆడి కారు.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా తమిళనాడు లోని హోసూరు డి.ఎం.కె ఎమ్మెల్యే కుమారుడు,కోడలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు.మంగళ్ కన్వెన్షన్ హాల్ వద్ద అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోల్‌ను ఢీకొట్టగా.. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైనట్లు తెలుస్తోంది. </p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు