విధాత: ఆ మధ్య ఓ వర్దమాన నటి ప్రజ్యా నగ్రా (Pragya Nagra) ప్రైవేట్ వీడియో లీక్ అంటూ నెల రోజుల పాటు సోషల్ మీడియాను బాగా షేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ వీడియో నాది కాదంటూ సదరు నటి స్టేట్‌మెంట్ ఇవ్వడంతో ఆ న్యూస్ కనుమరుగైంది.
ఆ నటి ఇప్పుడు మరోసారి ఈ సుందరి తన అందచందాలతో కుర్రకారుకు మతులు పోగొడుతోంది. హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే వరుస ఛాన్సులు దక్కించుకుంటూ గుర్తింపును తెచ్చుకుంటున్న ఈ సుందరి ఇటీవల లగ్గం అనే తెలుగు సినిమాతో ప్రేక్షకులను అలరించింది.
సామాజిక మధ్యమాల్లో బాగా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తరుచూ తన ఫొటో షూట్లను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది ఈ క్రమంలో తాజాగా తనలోని టాలెంట్‌ను చూయిస్తూ చేసిన షూట్ కుర్రకారుని చిత్తు చేస్తోంది. మీరూ చూసేయండి.