Tv Movies: అమరన్, ఆనంద్, జగడం, ఒకరికొకరు, ప్రేమలు.. మార్చి 16, ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies:
మార్చి16, ఆదివారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో 60కి పైగానే సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వాటిలో ఆనంద్, మంగళవారం, సలార్, జగడం, కార్తికేయ2, ఆది, మహార్షి, ఒకరికొకరు, ప్రేమలు, లాహిరి లాహిరిలో, అమరన్, మిర్చి వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
అయితే.. ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు నాయక్
మధ్యాహ్నం 12 గంటలకు మహారాజా
మధ్యాహ్నం 3 గంటలకు అల్లుడు శీను
సాయంత్రం 6 గంటలకు మహార్షి
రాత్రి 10గంటలకు పొగ
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు లంకేశ్వరుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు ఓరి నీ ప్రేమ బంగారం గానూ
తెల్లవారుజాము 4.30 గంటలకు జ్వాల
ఉదయం 7 గంటలకు బాలరాజు బంగారు పెళ్లాం
ఉదయం 10 గంటలకు మిత్రుడు
మధ్యాహ్నం 1 గంటకు దిల్
సాయంత్రం 4గంటలకు ఆ ఒక్కటి అడక్కు
రాత్రి 7 గంటలకు ఆది
రాత్రి 10 గంటలకు ఒకరికొకరు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు మిడిల్ క్లాస్ మెలోడిస్
ఉదయం 9 గంటలకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
మధ్యాహ్నం 12.30 గంటలకు అక్కడ అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిలు
మధ్యాహ్నం 3 గంటలకు డియర్ బ్రదర్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు అంతఃపురం
తెల్లవారుజాము 3 గంటలకు 35 చిన్న కథ కాదు
ఉదయం 7 గంటలకు రాజ రాజ చోర
ఉదయం 9 గంటలకు రంగ్ దే
మధ్యాహ్నం 12 గంటలకు ప్రేమలు
మధ్యాహ్నం 3 గంటలకు శతమానం భవతి
సాయంత్రం 6 గంటలకు కార్తికేయ2
రాత్రి 9 గంటలకు సుబ్రహ్మణ్య పురం
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు నమో వేంకటేశాయ
ఉదయం 10 గంటలకు సుందరాకాండ
రాత్రి 10.30 గంటలకు సుందరాకాండ
ఈ టీవీ లైఫ్ (E TV lIFE)
మధ్యాహ్నం 3 గంటలకు యశోద కృష్ణ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు హైహై నాయక
మధ్యాహ్నం 12 గంటలకు మొండి మొగుడు పెంకి పెళ్లాం
సాయంత్రం 6.30 గంటలకు గజదొంగ
రాత్రి 10.30 గంటలకు లారీ డ్రైవర్
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు నమో వేంకటేశాయ
ఉదయం 7 గంటలకు బంగారు బావ
ఉదయం 10 గంటలకు నర్తనశాల
మధ్యాహ్నం 1 గంటకు లాహిరి లాహిరిలో
సాయంత్రం 4 గంటలకు జగడం
రాత్రి 7 గంటలకు శ్రీ కుష్ణార్జున విజయం
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు టెడ్డీ
తెల్లవారుజాము 2 గంటలకు 24
తెల్లవారుజాము 5 గంటలకు మహానటి
ఉదయం 8 గంటలకు బాహుబలి2
మధ్యాహ్నం 1 గంటకు సలార్
సాయంత్రం 4.30 గంటలకు మట్టీ కుస్తీ
సాయంత్రం 6 గంటలకు అమరన్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు షాక్
తెల్లవారుజాము 3 గంటలకు ఒక్కడే
ఉదయం 7 గంటలకు నా పేరు శేషు
ఉదయం 9 గంటలకు సప్తగిరి LLB
ఉదయం 12 గంటలకు మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు గీతాంజలి మళ్లీ వచ్చింది
సాయంత్రం 6 గంటలకు మంగళవారం
రాత్రి 9 గంటలకు కోట బొమ్మాళి పీఎస్

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు ఈగ
తెల్లవారుజాము 2.30 గంటలకు ఐశ్వర్యాభిమస్తు
ఉదయం 6 గంటలకు లక్ష్య
ఉదయం 8గంటలకు ఆనంద్
ఉదయం 11 గంటలకు కొత్త బంగారు లోకం
మధ్యాహ్నం 2 గంటలకు నువ్వంటే నాకిష్టం
సాయంత్రం 5 గంటలకు యమదొంగ
రాత్రి 8 గంటలకు నమో వెంకటేశ
రాత్రి 11 గంటలకు ఆనంద్