Movies In Tv | Apr16, బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies | Movies In Tv
విధాత: రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 16, బుధవారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో 60కి పైగానే చిత్రాలు ప్రసారం కానున్నాయి. మరి టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు భాష
మధ్యాహ్నం 3 గంటలకు జానకి వెడ్స్ శ్రీరాం
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు మూగ మనసులు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు డ్రైవర్ బాబు
తెల్లవారుజాము 4.30 గంటలకు పోలీస్ భార్య
ఉదయం 7 గంటలకు నాని జంటిల్‌మెన్
ఉదయం 10 గంటలకు అల్లరి పోలీస్
మధ్యాహ్నం 1 గంటకు కళావతి
సాయంత్రం 4గంటలకు చిరంజీవులు
రాత్రి 7 గంటలకు 1 నేనొక్కడినే
రాత్రి 10 గంటలకు వాల్టర్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు అల్లరి రాముడు
ఉదయం 9 గంటలకు శుభాకాంక్షలు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు పెళ్లామా మజాకా
రాత్రి 9.30 గంటలకు అజేయుడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటలకు మనిషికో చరిత్ర
ఉదయం 7గంటలకు ప్రేమకు వేళాయేరా
ఉదయం 10 గంటలకు జరిగిన కథ
మధ్యాహ్నం 1 గంటకు కోదండ రాముడు
సాయంత్రం 4 గంటలకు కొబ్బరి బోండాం
రాత్రి 7 గంటలకు సూర్యవంశం
రాత్రి 10 గంటలకు దేవాంతకుడు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారు జాము 3 గంటలకు డీజే దువ్వాడ జగన్నాథం
ఉదయం 9 గంటలకు ముకుంద
రాత్రి 11.30 గంటలకు ముకుంద
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
తెల్లవారుజాము 3 గంటలకు బలుపు
ఉదయం 7 గంటలకు గీతాంజలి (2014)
ఉదయం 9.30 గంటలకు రాజకుమారుడు
మధ్యాహ్నం 12 గంటలకు ఆట
మధ్యాహ్నం 3 గంటలకు కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు బ్రూస్ లీ
రాత్రి 9 గంటలకు బాబు బంగారం
స్టార్ మా (Star Maa )
తెల్లవారుజాము 12 గంటలకు లవ్ స్టోరి
తెల్లవారుజాము 2 గంటలకు డిటెక్టివ్
తెల్లవారుజాము 5 గంటలకు మన్యంపులి
ఉదయం 9 గంటలకు సుబ్రమణ్యం ఫర్‌సేల్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు ఎంతవాడుగానీ
తెల్లవారుజాము 3 గంటలకు విశ్వరూపం2
ఉదయం 7 గంటలకు పిల్లా నువ్వులేని జీవితం
ఉదయం 9 గంటలకు కృష్ణార్జున యుద్దం
ఉదయం 12 గంటలకు ఖైదీ నం 150
మధ్యాహ్నం 3 గంటలకు కొత్త బంగారులోకం
సాయంత్రం 6 గంటలకు బాహుబలి1
రాత్రి 9 గంటలకు రన్ బేబీ రన్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు మిర్చి
తెల్లవారుజాము 2.30 గంటలకు హనుమంతు
ఉదయం 6 గంటలకు గేమ్
ఉదయం 8 గంటలకు మజా
ఉదయం 11 గంటలకు విజేత
మధ్యాహ్నం 2 గంటలకు దొంగాట
సాయంత్రం 5 గంటలకు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
రాత్రి 8 గంటలకు అర్జున్ రెడ్డి
రాత్రి 11గంటలకు మజా