Tv Movies | అల్లు అర్జున్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. Apr 8, మంగ‌ళ‌వారం తెలుగు టీవీళ్లో ప్ర‌సారం కానున్న‌ సినిమాలివే

  • By: sr    news    Apr 07, 2025 9:15 PM IST
Tv Movies | అల్లు అర్జున్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. Apr 8, మంగ‌ళ‌వారం తెలుగు టీవీళ్లో ప్ర‌సారం కానున్న‌ సినిమాలివే

Tv Movies |

విధాత‌: రెండు రాష్ట్రాల‌లోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఈరోజు (ఏప్రిల్ 8, మంగ‌ళ‌వారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో 50కి పైగానే చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి. మ‌రి తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను కుటుంబంతో క‌లిసి చూసి ఆస్వాదించండి.

ప్ర‌ధానంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన ఆర్య‌, జులాయి, బ‌ద్రీనాథ్‌, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, నా పేరు సూర్య‌, రుద్ర‌మ‌దేవి, ప‌రుగు మ‌రికొన్ని సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. వీటితో పాటు ఎలా చెప్ప‌ను, వైల్డ్ డాగ్‌, ఆవారా, నిన్నుకోరి, సాహాసం, జెండాపై క‌పిరాజు, పిండం వంటి సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఎలా చెప్ప‌ను

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆర్య‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు అసూయ‌మ్మ గారి అల్లుడు

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు ఆడ జ‌న్మ‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు కుక్క శేఖ‌ర్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అత‌నొక్క‌డే

ఉద‌యం 10 గంట‌ల‌కు దేవీ అభ‌యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ల‌క్ష్మి క‌ళ్యాణం

సాయంత్రం 4గంట‌ల‌కు వైల్డ్ డాగ్‌

రాత్రి 7 గంట‌ల‌కు సీత‌య్య‌

రాత్రి 10 గంట‌ల‌కు పంజా

 

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య

ఉద‌యం 9 గంట‌ల‌కు రుద్ర‌మ‌దేవి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సంపంగి

రాత్రి 9.30 గంట‌ల‌కు పోలీస్ లాక‌ప్‌

 

ఈ టీవీ సినిమా (E TV Cinema )

తెల్ల‌వారుజాము 1 గంట‌ల‌కు అశ్వ‌ద్ధామ‌

ఉద‌యం 7గంట‌ల‌కు ఆంటీ

ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రాణ‌మిత్రులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ముద్దుల కృష్ణ‌య్య‌

సాయంత్రం 4 గంట‌ల‌కు పెళ్లి పందిరి

రాత్రి 7 గంట‌ల‌కు రుద్ర‌మ‌దేవి

 

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఆయ్‌

ఉద‌యం 9 గంట‌లకు నువ్వు లేక నేను లేను

 

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రంగ్‌దే

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు స్ట్రా బెర్రీ

ఉద‌యం 7 గంట‌ల‌కు ఏనుగు

ఉద‌యం 9.30 గంట‌ల‌కు తుల‌సి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సంతోషం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు పిండం

సాయంత్రం 6 గంట‌ల‌కు నా పేరు సూర్య‌

రాత్రి 9 గంట‌ల‌కు సుబ్ర‌మ‌ణ్య పురం

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రైల్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు జార్జిరెడ్డి

ఉద‌యం 7 గంట‌ల‌కు హీరో

ఉద‌యం 9 గంట‌ల‌కు 90ML

ఉద‌యం 12 గంట‌ల‌కు జులాయి

మధ్యాహ్నం 3 గంట‌లకు ప‌రుగు

సాయంత్రం 6 గంట‌ల‌కు S/O స‌త్య‌మూర్తి

రాత్రి 9 గంట‌ల‌కు బ‌ద్రీనాథ్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు పార్టీ

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు మ‌నీ మ‌నీ

ఉద‌యం 6 గంట‌ల‌కు ల‌వ్ జ‌ర్నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు జెండాపై క‌పిరాజు

ఉద‌యం 11 గంట‌లకు ఆవారా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు రాగ‌ల 24 గంట‌ల్లో

సాయంత్రం 5 గంట‌లకు నిన్నుకోరి

రాత్రి 8 గంట‌ల‌కు సాహాసం

రాత్రి 11.30 గంట‌ల‌కు జెండాపై క‌పిరాజు