Tv Movies | Apr15, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies |
విధాత: రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 15, మంగళవారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో 60కి పైగానే చిత్రాలు ప్రసారం కానున్నాయి. మరి టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు డియర్ కామ్రేడ్
మధ్యాహ్నం 3 గంటలకు అల్లుడు అదుర్స్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు శీను వాసంతి లక్ష్మి
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు మండే సూర్యుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు ఆరాధన
ఉదయం 7 గంటలకు ఎక్స్‌ప్రెస్ రాజా
ఉదయం 10 గంటలకు పాగల్
మధ్యాహ్నం 1 గంటకు రోబో
సాయంత్రం 4గంటలకు మరకతమణి
రాత్రి 7 గంటలకు జయం
రాత్రి 10 గంటలకు షాడో
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు మొండి మొగుడు పెంకి పెళ్లాం
ఉదయం 9 గంటలకు అల్లరి రాముడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు వింతదొంగలు
రాత్రి 9.30 గంటలకు సంపంగి
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటలకు గోరంత దీపం
ఉదయం 7గంటలకు మనిషికో చరిత్ర
ఉదయం 10 గంటలకు అక్కా చెల్లెల్లు
మధ్యాహ్నం 1 గంటకు లక్ష్యం
సాయంత్రం 4 గంటలకు ఆకలి రాజ్యం
రాత్రి 7 గంటలకు మానవుడు దానవుడు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారు జాము 3 గంటలకు నువ్వు లేక నేను లేను
ఉదయం 9 గంటలకు ప్రేమించు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు శివాజీ
తెల్లవారుజాము 3 గంటలకు జయంమనదేరా
ఉదయం 7 గంటలకు అనసూయ
ఉదయం 9.30 గంటలకు భీమిలీ కబడ్డీ జట్టు
మధ్యాహ్నం 12 గంటలకు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
మధ్యాహ్నం 3 గంటలకు బలుపు
సాయంత్రం 6 గంటలకు పూజ
రాత్రి 9 గంటలకు లింగా
స్టార్ మా (Star Maa )
తెల్లవారుజాము 12 గంటలకు జవాన్
తెల్లవారుజాము 2 గంటలకు సాహాసం
తెల్లవారుజాము 5 గంటలకు కల్పన
ఉదయం 9 గంటలకు లవ్‌స్టోరి
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు గౌరవం
తెల్లవారుజాము 3 గంటలకు చంద్రకళ
ఉదయం 7 గంటలకు జాన్సీ
ఉదయం 9 గంటలకు హలో బ్రదర్
ఉదయం 12 గంటలకు సింగం
మధ్యాహ్నం 3 గంటలకు హిడింబ
సాయంత్రం 6 గంటలకు సర్కారువారి పాట
రాత్రి 9 గంటలకు యువరాజు
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు గజ
తెల్లవారుజాము 2.30 గంటలకు అన్నదాత సుఖీభవ
ఉదయం 6 గంటలకు చెలగాటం
ఉదయం 8 గంటలకు కాలా
ఉదయం 11 గంటలకు మాస్క్
మధ్యాహ్నం 2 గంటలకు భజరంగీ
సాయంత్రం 5 గంటలకు గల్లీరౌడీ
రాత్రి 8 గంటలకు త్రినేత్రం
రాత్రి 11గంటలకు కాలా