Tv Movies: స్కంద, బాబీ, మహావీరుడు, దరువు.. (Apr 4, శుక్రవారం) టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies:
రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 4, శుక్రవారం) స్కంద, బాబీ, మహావీరుడు, దరువు వంటి 50కి పైగానే జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. అయితే తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు అడవి రాముడు
మధ్యాహ్నం 3 గంటలకు దరువు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు బాబీ
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు లవ్ జంక్షన్
తెల్లవారుజాము 4.30 గంటలకు సయ్యాట
ఉదయం 7 గంటలకు మేజర్
ఉదయం 10 గంటలకు మహావీరుడు
మధ్యాహ్నం 1 గంటకు ఇంట్లో దయ్యం నాకేం భయం
సాయంత్రం 4గంటలకు చెప్పవే చిరుగాలి
రాత్రి 7 గంటలకు భద్రాచలం
రాత్రి 10 గంటలకు మారో
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 1 గంటకు యమగోల
ఉదయం 9 గంటలకు మావిచిగురు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఆమె
రాత్రి 9.30 గంటలకు బృందావనం
ఈ టీవీ సినిమా (E TV Cinema )
తెల్లవారుజాము 1 గంటకు బంగారు కాపురం
ఉదయం 7గంటలకు అమ్మలేని పుట్టిల్లు
ఉదయం 10 గంటలకు మరుపురాని కథ
మధ్యాహ్నం 1 గంటకు సైంధవ్
సాయంత్రం 4 గంటలకు మాతో పెట్టుకోకు
రాత్రి 7 గంటలకు అప్పు చేసి పప్పుకూడు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3గంటలకు బొమ్మరిల్లు
ఉదయం 9 గంటలకు సంతోషం
రాత్రి 11.30 గంటలకు సంతోషం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు నవ వసంతం
ఉదయం 7 గంటలకు కురుప్
ఉదయం 9.30 గంటలకు మిస్టర్ మజ్ను
మధ్యాహ్నం 12 గంటలకు గీతా గోవిందం
మధ్యాహ్నం 3 గంటలకు ఏక్ నిరంజన్
సాయంత్రం 6 గంటలకు వకీల్ సాబ్
రాత్రి 9 గంటలకు పల్నాడు
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు నువ్వు నాకు నచ్చావ్
సాయంత్రం 4.30 గంటలకు స్వాతి ముత్యం
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు సరదాగా కాసేపు
ఉదయం 9 గంటలకు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
ఉదయం 12 గంటలకు లవ్‌టుడే
మధ్యాహ్నం 3 గంటలకు పరుగు
సాయంత్రం 6 గంటలకు స్కంద
రాత్రి 9 గంటలకు రఘువరన్ బీటెక్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6 గంటలకు రౌడీ
ఉదయం 8 గంటలకు పల్లెటూరి మొనగాడు
ఉదయం 11 గంటలకు జల్సా
మధ్యాహ్నం 2 గంటలకు సింధూరం
సాయంత్రం 5 గంటలకు మాస్
రాత్రి 8 గంటలకు గూడాచారి
రాత్రి 11 గంటలకు పల్లెటూరి మొనగాడు