Mazaka: సందీప్ కిషన్ మజాకా నుంచి.. బేబీ మా లిరికల్ వీడియో

ధమాకా వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు త్రినథరావు నక్కిన రూపొందించిన చిత్రం మజాకా (Mazaka). సందీప్ కిషన్, రావు రమేశ్, రీతూ వర్మ, అన్షు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈనెలాఖరున సినిమా థియేటర్లలోకి వస్తోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలు మంచి రెస్పాన్స్ దక్కించుకోగా తాజాగా బేబీ మా అంటూ సాగే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించగా లియోన్ జేమ్స్ సంగీతం అందించడంతో పాటు పాడారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!