Dil Ruba: కిర‌ణ్ అబ్బ‌వ‌రం దిల్ రూబా నుంచి..‘క‌న్నా నీ’ లిరిక‌ల్ సాంగ్

  • By: sr    latest    Mar 01, 2025 10:27 PM IST
Dil Ruba: కిర‌ణ్ అబ్బ‌వ‌రం దిల్ రూబా నుంచి..‘క‌న్నా నీ’ లిరిక‌ల్ సాంగ్

‘క’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaraam) న‌టిస్తోన్న నూత‌న చిత్రం దిల్ రూబా (Dilruba). రుక్స‌ర్ థిల్లాన్ (Rukshar Dhillon) క‌థానాయిక‌. సామ్ సీఎస్ (Sam CS) సంగీతం అందించ‌గా, విశ్వ క‌రుణ్ (Viswa Karun ) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ఓ పాట సినిమాపై మంచి బ‌జ్ తీసుకురాగా తాజాగా క‌న్నీ నీ అంటూ సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. భాస్క‌ర‌బ‌ట్లతో క‌లిసి డైరెక్ట‌ర్ విశ్వ క‌రుణ్ సాహిత్యం అందించ‌గా స‌త్య ప్ర‌కాశ్‌, మాళ‌విక సుంద‌ర్ ఆల‌పించారు.