Patang: ప్రీతి ప‌గ‌డాల ‘ప‌తంగ్’.. హావా హ‌వా లిరిక‌ల్ సాంగ్‌ రిలీజ్

  • By: sr    latest    Feb 21, 2025 11:31 PM IST
Patang: ప్రీతి ప‌గ‌డాల ‘ప‌తంగ్’.. హావా హ‌వా లిరిక‌ల్ సాంగ్‌ రిలీజ్

ప్ర‌ణ‌వ్ కౌశిక్ (Pranav), వంశీ పూజిత్‌, ప్రీతి ప‌గ‌డాల (Preethi) జంట‌గా రూపొందిన చిత్రం ప‌తంగ్ (Patang). ప్ర‌ణీత్ ప‌త్తిపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జోస్ జిమ్మి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తాజాగా హామా హ‌వా అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.