Tv Movies: కోల్డ్ కేస్, వసంతం, ఆక్సిజన్, జాను.. మార్చి 18, మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies:
మార్చి18, మంగళవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో 60కి పైగానే సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వాటిలో స్వాతి కిరణం, సాక్ష్యం, వసంతం, ఆక్సిజన్, జాను, లవ్‌టుడే, పోలీసోడు, సీత, బీమ్లా నాయక్, కోల్డ్ కేస్ వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. అయితే.. ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ఆక్సిజన్
మధ్యాహ్నం 3 గంటలకు ప్రేమకావాలి
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు పల్నాటి పులి
తెల్లవారుజాము 3 గంటలకు అదృష్టవంతుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు కిష్కిందకాండ
ఉదయం 7 గంటలకు డీఎస్పీ
ఉదయం 10 గంటలకు రామరామ కృష్ణకృష్ణ
మధ్యాహ్నం 1 గంటకు సంసారం ఒక చదరంగం
సాయంత్రం 4గంటలకు క్రిమినల్
రాత్రి 7 గంటలకు ఆగడు
రాత్రి 10 గంటలకు మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు గణేశ్
తెల్లవారుజాము 3 గంటలకు శివాజీ
ఉదయం 9 గంటలకు స్టూడెంట్ నం1
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు దమ్ము
తెల్లవారుజాము 3 గంటలకు బ్రదర్స్
ఉదయం 7 గంటలకు పేపర్ బాయ్
ఉదయం 9 గంటలకు వసంతం
మధ్యాహ్నం 12 గంటలకు సంతోషం
మధ్యాహ్నం 3 గంటలకు సాక్ష్యం
సాయంత్రం 6 గంటలకు చూడాలని ఉంది
రాత్రి 9 గంటలకు అభినేత్రి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ముద్దుల మొగుడు
ఉదయం 9 గంటలకు దొంగ మొగుడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ మళ్లీ చూడాలి
రాత్రి 10.30 గంటలకు చెప్పాలని ఉంది
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు గోపాల కృష్ణుడు
ఉదయం 7 గంటలకు నవ్వుతూ బతకాలిరా
ఉదయం 10 గంటలకు భలే తమ్ముడు
మధ్యాహ్నం 1 గంటకు స్వాతి కిరణం
సాయంత్రం 4 గంటలకు మా ఆయన బంగారం
రాత్రి 7 గంటలకు అర్థరాత్రి
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు మట్టీ కుస్తీ
తెల్లవారుజాము 2 గంటలకుఒక లైలాకోసం
తెల్లవారుజాము 5 గంటలకు జిల్లా
ఉదయం 8 గంటలకు పోలీసోడు
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు గౌరవం
తెల్లవారుజాము 3 గంటలకు చంద్రకళ
ఉదయం 7 గంటలకు పార్కింగ్
ఉదయం 9 గంటలకు శ్రీనివాస కళ్యాణం
ఉదయం 12 గంటలకు లవ్‌టుడే
మధ్యాహ్నం 3 గంటలకు సీత
సాయంత్రం 6 గంటలకు రాజా ది గ్రేట్
రాత్రి 9 గంటలకు బీమ్లా నాయక్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు టెన్
తెల్లవారుజాము 2.30 గంటలకు దూల్‌పేట్
ఉదయం 6 గంటలకు అంతం
ఉదయం 8గంటలకు చంద్రలేఖ
ఉదయం 11 గంటలకు మైఖెల్
మధ్యాహ్నం 2 గంటలకు దృవ నక్షత్రం
సాయంత్రం 5 గంటలకు జాను
రాత్రి 8 గంటలకు కోల్డ్ కేస్
రాత్రి 11 గంటలకు చంద్రలేఖ