విధాత:దేశీయంగా తయారైన మరో వ్యాక్సిన్ #CORBEVAX తదుపరి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ కోసం డీసీజీఐ అనుమతులను పొందింది.ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు గల వారికి వేసేందుకు అనువుగా బయోలజికల్-ఈ సంస్థ ఈ టీకాను తయారుచేస్తోంది.బయోటెక్నాలజీ విభాగం దాని అనుబంధ సంస్థ బయోటెక్నాలజీ పరిశ్రమల ప్రయోగ సహకార మండలి, బయోలాజికల్-ఈ సంస్థ తయారుచేస్తున్న #COVID19 టీకాకు తొలిదశ నుండి మూడవ దశ ప్రయోగాల వరకు సహకారం అందిస్తోంది.
త్వరలో CORBEVAX వ్యాక్సిన్
<p>విధాత:దేశీయంగా తయారైన మరో వ్యాక్సిన్ #CORBEVAX తదుపరి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ కోసం డీసీజీఐ అనుమతులను పొందింది.ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు గల వారికి వేసేందుకు అనువుగా బయోలజికల్-ఈ సంస్థ ఈ టీకాను తయారుచేస్తోంది.బయోటెక్నాలజీ విభాగం దాని అనుబంధ సంస్థ బయోటెక్నాలజీ పరిశ్రమల ప్రయోగ సహకార మండలి, బయోలాజికల్-ఈ సంస్థ తయారుచేస్తున్న #COVID19 టీకాకు తొలిదశ నుండి మూడవ దశ ప్రయోగాల వరకు సహకారం అందిస్తోంది.</p>
Latest News

చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*