విధాత: తెలంగాణ ఈఎన్సీకి మతిపోయిందా లేక పిచ్చి పట్టిందా.నీళ్లు సముద్రంపాలైనా పర్లేదుగాని హంద్రీ-నీవాకు ఇవ్వద్దని కృష్ణాబోర్డుకు లేఖ రాయటం ఏంటని విమర్శించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.2009 నుండి హంద్రీ-నీవాకు నీరు విడుదల చేస్తున్న విషయం తెలంగాణ ఈఎన్సీకి తెలియదా,వెలుగొండ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యాక ఇప్పుడు వద్దని చెప్పడంలో ఆంతర్యం ఏంటని పేర్కొన్నారు.
తెలంగాణ ఈఎన్సీకి మతిపోయిందా లేక పిచ్చి పట్టిందా..?
<p>విధాత: తెలంగాణ ఈఎన్సీకి మతిపోయిందా లేక పిచ్చి పట్టిందా.నీళ్లు సముద్రంపాలైనా పర్లేదుగాని హంద్రీ-నీవాకు ఇవ్వద్దని కృష్ణాబోర్డుకు లేఖ రాయటం ఏంటని విమర్శించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.2009 నుండి హంద్రీ-నీవాకు నీరు విడుదల చేస్తున్న విషయం తెలంగాణ ఈఎన్సీకి తెలియదా,వెలుగొండ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యాక ఇప్పుడు వద్దని చెప్పడంలో ఆంతర్యం ఏంటని పేర్కొన్నారు.</p>
Latest News

మొబైల్‌ను తెగ స్క్రోల్ చేయాలని మీకెందుకు అనిపిస్తుంటుంది? ఏమిటా రహస్యం?
హిందూ మహాసముద్రం అడుగున తిమింగలాల శ్మశానం రహస్యాలు…
మెట్రో విస్తరణకు అడ్డంకి కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
అమెరికాలో విమాన ప్రమాదం.. 12 మంది దుర్మరణం
షోరూం ముందే ఆగిపోయిన రూ.25 లక్షల కారు
సింగరేణి రూ.1,600కోట్ల బంగారం ఏమైనట్లు..?
కాక్రోచ్ పార్టీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ లో మళ్లీ సర్కారీ భూముల వేలం..!
ఆ ధాన్యం పండించకండి..మేం కొనం: రైస్ మిల్లర్స్
పైపైకి.. బంగారం, వెండి ధరలు