కోటి యాబై లక్షల స్కామ్… పరారీలో సబ్ రిజిస్ట్రార్
విధాత:కడప జిల్లాలోని రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కోటి యాబై లక్షల స్కామ్..చలనా రూపంలో వచ్చిన సోమ్ము ఖాతాలో జమ చేయకుండా స్వాహా.అంకెల మార్పిడి తో కోట్లు స్వాహా.చలానా కట్టే సమయంలో సాంకేతిక పరిజ్ఞానంతో అంకేల మార్పిడి..పరారీలో సబ్ రిజిస్ట్రార్.స్టాంప్ రైటర్ జె రామకృష్ణ అరెస్ట్.ఈ వ్యవహారంలో కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్న రిమ్స్ పోలీసులు.

విధాత:కడప జిల్లాలోని రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కోటి యాబై లక్షల స్కామ్..చలనా రూపంలో వచ్చిన సోమ్ము ఖాతాలో జమ చేయకుండా స్వాహా.అంకెల మార్పిడి తో కోట్లు స్వాహా.చలానా కట్టే సమయంలో సాంకేతిక పరిజ్ఞానంతో అంకేల మార్పిడి..
పరారీలో సబ్ రిజిస్ట్రార్.స్టాంప్ రైటర్ జె రామకృష్ణ అరెస్ట్.ఈ వ్యవహారంలో కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్న రిమ్స్ పోలీసులు.