Movies In Tv: హిట్‌2, శ్రీమంతుడు.. జ‌న‌వ‌రి 31, శుక్ర‌వారం టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

  • By: sr    news    Jan 30, 2025 9:56 PM IST
Movies In Tv: హిట్‌2, శ్రీమంతుడు.. జ‌న‌వ‌రి 31, శుక్ర‌వారం టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Movies In Tv: చాలామంది టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 31, శుక్ర‌వారం రోజున తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఒక్క‌డు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌ల్ల‌కిలో పెళ్లికూతురు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ఈ అబ్బాయి చాలా మంచోడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు జీన్స్‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు మేస్త్రీ

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆస్థి మూరెడు ఆశ బారెడు

ఉద‌యం 10 గంట‌ల‌కు గోపి గోడ మీద పిల్లి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు వెంకీ

సాయంత్రం 4గంట‌ల‌కు చెక్‌

రాత్రి 7 గంట‌ల‌కు చెన్న‌కేశ‌వ రెడ్డి

రాత్రి 10 గంట‌ల‌కు హిట్‌2


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఆ ఒక్క‌టి అడ‌క్కు

ఉద‌యం 9 గంట‌లకు సంతోషం

 

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నాన్న‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కంత్రీ

ఉద‌యం 7 గంట‌ల‌కు ఘ‌ర్జ‌న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు జ‌యం మ‌న‌దేరా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు పండుగ చేస్కో

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఓ మై ఫ్రెండ్

సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీమంతుడు

రాత్రి 9 గంట‌ల‌కు చ‌క్రం

 

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు స్టేష‌న్ మాస్ట‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు రుక్మిణి

 

టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కోదండ‌రాముడు

రాత్రి 9.30 గంట‌ల‌కు స‌ర్దుకుపోదాం రండి

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు గాంధీ పుట్టిన దేశం

ఉద‌యం 7 గంట‌ల‌కు డాడీ డాడీ

ఉద‌యం 10 గంటల‌కు స‌ర్వ‌ర్ సుంద‌రం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు బావ న‌చ్చాడు

సాయంత్రం 4 గంట‌ల‌కు ఖైదీ

రాత్రి 7 గంట‌ల‌కు న‌ర్త‌న‌శాల‌

 

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జాంబీరెడ్డి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు కేరింత‌

ఉదయం 9 గంటలకు నా సామిరంగా

సాయంత్రం 4 గంట‌ల‌కు తెనాలి రామ‌కృష్ణ‌

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అడ్డా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అమృత‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సాఫ్ట్‌వేర్ సుధీర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

ఉద‌యం 12 గంట‌ల‌కు క్రాక్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు ప‌రుగు

సాయంత్రం 6 గంట‌ల‌కు ధ‌మాకా

రాత్రి 9.30 గంట‌ల‌కు మిర్చి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఎంత మంచివాడ‌వురా

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు సింహ‌మంటి చిన్నోడు

ఉద‌యం 6 గంట‌ల‌కు ల‌క్ష్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు అన‌గ‌న‌గా ఒక‌రోజు

ఉద‌యం 11 గంట‌లకు అదుర్స్‌

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు పసివాడి ప్రాణం

సాయంత్రం 5 గంట‌లకు స‌వ్య‌సాచి

రాత్రి 8 గంట‌ల‌కు ఎంత మంచివాడ‌వురా

రాత్రి 11 గంటలకు అన‌గ‌న‌గా ఒక‌రోజు