Tv Movies | ఎర్రమందారం, మరో చరిత్ర, సలార్ మరెన్నో.. Apr12, శనివారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే

Tv Movies |
విధాత: రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 12, శనివారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో 55కి పైగానే చిత్రాలు ప్రసారం కానున్నాయి. మరి టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు నరసింహా నాయుడు
మధ్యాహ్నం 3 గంటలకు తేజ్ ఐలవ్‌యూ
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు బాబాయ్ అబ్బాయ్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు సంతానం
తెల్లవారుజాము 4.30 గంటలకు మనసుకు నచ్చింది
ఉదయం 7 గంటలకు తాజ్ మహాల్
ఉదయం 10 గంటలకు నా ఆటోగ్రాఫ్
మధ్యాహ్నం 1 గంటకు ఆంధ్రుడు
సాయంత్రం 4గంటలకు బిజినెస్‌మేన్
రాత్రి 7 గంటలకు అమ్మ రాజీనామా
రాత్రి 10 గంటలకు గుండెల్లో గోదారి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు సమర సింహారెడ్డి
ఉదయం 9 గంటలకు ఖైదీ నం 786
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు జేబుదొంగ
రాత్రి 9.30 గంటలకు శ్రీవారికి ప్రేమలేఖ
ఈ టీవీ సినిమా (E TV Cinema )
తెల్లవారుజాము 1 గంటలకు భలే రాముడు
ఉదయం 7గంటలకు ఎర్రమందారం
ఉదయం 10 గంటలకు మరో చరిత్ర
మధ్యాహ్నం 1 గంటకు వంశానికొక్కడు
సాయంత్రం 4 గంటలకు బెట్టింగ్ బంగార్రాజు
రాత్రి 7 గంటలకు శ్రీ మంజునాథ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు సంతోషం
ఉదయం 9 గంటలకు గణేశ్
రాత్రి 12 గంటలకు గణేశ్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు పండగ చేస్కో
తెల్లవారుజాము 3 గంటలకు రెడీ
ఉదయం 7 గంటలకు అభినేత్రి
ఉదయం 9.30 గంటలకు బొమ్మరిల్లు
మధ్యాహ్నం 12 గంటలకు ఎజ్రా
మధ్యాహ్నం 3 గంటలకు రాక్షసి
సాయంత్రం 6 గంటలకు ఆయ్
రాత్రి 9 గంటలకు కోబ్రా
స్టార్ మా (Star Maa )
ఉదయం 9 గంటలకు సన్నాఫ్ సత్యమూర్తి
సాయంత్రం 4 గంటలకు షాకిని డాకిని
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు ప్రేమకథా చిత్రమ్
ఉదయం 9 గంటలకు మర్యాద రామన్న
ఉదయం 12 గంటలకు నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 3 గంటలకు తెలనాలి రామకృష్ణ బీఏ
సాయంత్రం 6 గంటలకు సలార్
రాత్రి 9 గంటలకు ది ఘోష్ట్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6 గంటలకు చెలియా
ఉదయం 8 గంటలకు ఖాకీ
ఉదయం 11 గంటలకు మన్మధుడు 2
మధ్యాహ్నం 2 గంటలకు లవ్‌లీ
సాయంత్రం 5 గంటలకు సిల్లీ ఫెలోస్
రాత్రి 7.30 గంటలకు IPL లైవ్