విధాత, వరంగల్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామశివారు మంజా తండాలో దారుణం జరిగింది. మాంసం కూర (మటన్) వండలేదని భర్త బాలు తన భార్యను మంగళవారం రాత్రి అతి కిరాతకంగా కొట్టి చంపాడు. భార్య మాలోత్ కళావతి (35) తో ఆమె భర్త బాలు రాత్రి ఎవరూ లేని సమయంలో గొడవ పడి కొట్టి చంపినట్లు మృతురాలి తల్లి ఆరోపించింది. మాంసం కూర వండ లేదని భర్త కొట్టి చంపాడని పేర్కొంది. ఆమె ఆరోపణ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Warangal: మటన్ వండలేదని.. భార్యను చంపిన భర్త
విధాత, వరంగల్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామశివారు మంజా తండాలో దారుణం జరిగింది. మాంసం కూర (మటన్) వండలేదని భర్త బాలు తన భార్యను మంగళవారం రాత్రి అతి కిరాతకంగా కొట్టి చంపాడు. భార్య మాలోత్ కళావతి (35) తో ఆమె భర్త బాలు రాత్రి ఎవరూ లేని సమయంలో గొడవ పడి కొట్టి చంపినట్లు మృతురాలి తల్లి ఆరోపించింది. మాంసం కూర వండ లేదని భర్త కొట్టి చంపాడని పేర్కొంది. ఆమె […]

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు