విధాత: ఓ పరువునష్టం కేసులో సామాజిక కార్యకర్త ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2000 నాటి ఈ కేసును ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న వీకే సక్సేనా దాఖలు చేశారు. ఇటీవల ఈ కేసు విచారణ జరిపిన న్యాయస్థానం పాట్కర్ కు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈక్రమంలోనే శుక్రవారం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. నర్మదా బచావో ఆందోళన్ సందర్భంగా వీకే సక్సేనాపై పాట్కర్ కేసు వేశారు. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ పాట్కర్ పై సక్సేనా కూడా రెండు కేసులు దాఖలు చేశారు.
పరువునష్టం కేసు.. మేధా పాట్కర్ అరెస్టు
విధాత: ఓ పరువునష్టం కేసులో సామాజిక కార్యకర్త ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2000 నాటి ఈ కేసును ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న వీకే సక్సేనా దాఖలు చేశారు. ఇటీవల ఈ కేసు విచారణ జరిపిన న్యాయస్థానం పాట్కర్ కు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈక్రమంలోనే శుక్రవారం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. నర్మదా బచావో […]

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు