Tv Movies | ఈ సోమవారం (Apr13)న.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies |
విధాత: రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 14, సోమవారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో 60కి పైగానే చిత్రాలు ప్రసారం కానున్నాయి. మరి టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ఖడ్గం
మధ్యాహ్నం 3 గంటలకు యజ్ణం
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు బిల్లా రంగా
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు కోటికొక్కడు
తెల్లవారుజాము 4.30 గంటలకు మన ఊరి మారుతి
ఉదయం 7 గంటలకు పొగ
ఉదయం 10 గంటలకు ఈడో రకం వాడో రకం
మధ్యాహ్నం 1 గంటకు ముఠామేస్త్రీ
సాయంత్రం 4గంటలకు నేనింతే
రాత్రి 7 గంటలకు నేను శైలజ
రాత్రి 10 గంటలకు మజ్ను
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు మొండి మొగుడు పెంకి పెళ్లాం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు వయ్యారి భామలు వగలమారి భర్తలు
రాత్రి 9.30 గంటలకు మనసులో మాట
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటలకు ముద్దుల కొడుకు
ఉదయం 7గంటలకు గోరంత దీపం
ఉదయం 10 గంటలకు భద్రకాళి
మధ్యాహ్నం 1 గంటకు మాయలోడు
సాయంత్రం 4 గంటలకు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
రాత్రి 7 గంటలకు లక్ష్మీ నివాసం
రాత్రి 10 గంటలకు ఖైదీ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు F3
తెల్లవారు జాము 3 గంటలకు భగవంత్ కేసరి
ఉదయం 9 గంటలకు బంగార్రాజు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు శతమానం భవతి
తెల్లవారుజాము 3 గంటలకు 35 చిన్న కథ కాదు
ఉదయం 7 గంటలకు ఆకాశమంతా
ఉదయం 9.30 గంటలకు వరుడు కావలెను
మధ్యాహ్నం 12 గంటలకు శివాజీ
మధ్యాహ్నం 3 గంటలకు జయంమనదేరా
సాయంత్రం 6 గంటలకు అన్నవరం
రాత్రి 9 గంటలకు రోబో2
స్టార్ మా (Star Maa )
తెల్లవారుజాము 2 గంటలకు అర్జున్‌రెడ్డి
తెల్లవారుజాము 5 గంటలకు విక్రమార్కుడు
ఉదయం 9 గంటలకు సలార్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు వెల్కమ్ ఒబామా
తెల్లవారుజాము 3 గంటలకు అర్జున్
ఉదయం 7 గంటలకు భూమి
ఉదయం 9 గంటలకు యముడికి మొగుడు
ఉదయం 12 గంటలకు కాంతార
మధ్యాహ్నం 3 గంటలకు నమోవెంకటేశ
సాయంత్రం 6 గంటలకు ది ఫ్యామిలీ స్టార్
రాత్రి 9 గంటలకు సీత
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు షాక్
తెల్లవారుజాము 2.30 గంటలకు ధర్మయజ్ణం
ఉదయం 6 గంటలకు మనీ మనీ మోర్ మనీ
ఉదయం 8 గంటలకు కనుపాప
ఉదయం 11 గంటలకు అతడే
మధ్యాహ్నం 2 గంటలకు పాండవులు పాండవులు తుమ్మెద
సాయంత్రం 5 గంటలకు నోటా
రాత్రి 8 గంటలకు RX 100
రాత్రి 11గంటలకు కనుపాప