Tv Movies: ఒసేయ్ రాములమ్మ, జో అచ్యుతానంద, భాష.. మార్చి 14, శుక్రవారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies:
మార్చి14, శుక్రవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో 60కి పైగానే సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వాటిలో కాలా, ఒసేయ్ రాములమ్మ, వాసు, జో అచ్యుతానంద, భాష, మ్యాడ్, సైంధవ్, ఆయ్, యుగానికి ఒక్కడు, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఓం భీం భుష్, ది వారియర్‌వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
అయితే.. ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ఒసేయ్ రాములమ్మ
మధ్యాహ్నం 3 గంటలకు భరణి
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు వాసు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు కాశి
తెల్లవారుజాము 4.30 గంటలకు గోపాలరావు గారి అబ్బాయి
ఉదయం 7 గంటలకు కన్యాదానం
ఉదయం 10 గంటలకు శైలజా కృష్ణమూర్తి
మధ్యాహ్నం 1 గంటకు చిట్టెమ్మ మొగుడు
సాయంత్రం 4గంటలకు విజేత
రాత్రి 7 గంటలకు భాష
రాత్రి 10 గంటలకు జో అచ్యుతానంద
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు ఉన్నది ఒక్కటే జిందగీ
ఉదయం 9 గంటలకు యుగానికి ఒక్కడు

జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు టాక్సీవాలా
తెల్లవారుజాము 3 గంటలకు లీడర్
ఉదయం 7 గంటలకు స్పీడున్నోడు
ఉదయం 9 గంటలకు గజకేసరి
మధ్యాహ్నం 12 గంటలకు ఆయ్
మధ్యాహ్నం 3 గంటలకు కందిరీగ
సాయంత్రం 6 గంటలకు బంగార్రాజు
రాత్రి 9 గంటలకు యమపాశం
రాత్రి 10.30 గంటలకు 16
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు వంశానికొక్కడు
ఉదయం 9 గంటలకు సైంధవ్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు బావ నచ్చాడు
రాత్రి 9.30 గంటలకు మా నాన్నకి పెళ్లి
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు నా మనసిస్తారా
ఉదయం 7 గంటలకు కాంచన గంగ
ఉదయం 10 గంటలకు దీపావళి
మధ్యాహ్నం 1 గంటకు మ్యాడ్
సాయంత్రం 4 గంటలకు సందడే సందడి
రాత్రి 7 గంటలకు ఛక్రదారి
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు అఖండ
తెల్లవారుజాము 2 గంటలకు కల్పన
తెల్లవారుజాము 5 గంటలకు కేరింత
ఉదయం 9 గంటలకు సంక్రాంతి వేడుక (ఈవెంట్)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు చంద్రకళ
తెల్లవారుజాము 3 గంటలకు వెల్‌కం ఒబామా
ఉదయం 7 గంటలకు మత్తు వదలరా
ఉదయం 9 గంటలకు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
ఉదయం 12 గంటలకు K.G.F 1
మధ్యాహ్నం 3 గంటలకు ప్రతీ రోజూ పండుగే
సాయంత్రం 6 గంటలకు ఓం భీం భుష్
రాత్రి 9 గంటలకు ది వారియర్

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు నేనేరా ఆది
తెల్లవారుజాము 2.30 గంటలకు మార్కెట్లో ప్రజాస్వామ్యం
ఉదయం 6 గంటలకు పార్టీ
ఉదయం 8 గంటలకు శుభప్రదం
ఉదయం 11 గంటలకు విక్రమార్కుడు
మధ్యాహ్నం 2 గంటలకు నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్
సాయంత్రం 5 గంటలకు కాలా
రాత్రి 8 గంటలకు బుజ్జిగాడు
రాత్రి 11 గంటలకు శుభప్రదం