Tv Movies: పోటుగాడు, దేశ‌ముదురు, ఆయ్‌, డెవిల్, మిర‌ప‌కాయ్‌, మ‌రెన్నో.. (మార్చి 31, సోమ‌వారం) టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

  • By: sr    news    Mar 30, 2025 9:55 PM IST
Tv Movies: పోటుగాడు, దేశ‌ముదురు, ఆయ్‌, డెవిల్, మిర‌ప‌కాయ్‌, మ‌రెన్నో.. (మార్చి 31, సోమ‌వారం) టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Tv Movies: రెండు రాష్ట్రాల‌లోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఈరోజు (మార్చి31, సోమవారం) కిక్‌, దాన వీర శూర క‌ర్ణ, పోటుగాడు, దేశ‌ముదురు,లౌక్యం,ఆయ్‌, డెవిల్, మిర‌ప‌కాయ్‌, మిస్ షెట్టి మిస్ట‌ర్ పొలిషెట్టి వంటి సినిమాలు 60 కి పైగానే జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి. అయితే తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు దాన వీర శూర క‌ర్ణ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కిక్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు పోటుగాడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు విష్ణు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు దేవాల‌యం

ఉద‌యం 7 గంట‌ల‌కు కాంచ‌న‌మాల కేబుల్ టీవీ

ఉద‌యం 10 గంట‌ల‌కు A1 ఎక్స్‌ప్రెస్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు దేశ‌ముదురు

సాయంత్రం 4గంట‌ల‌కు కుంతీ పుత్రుడు

రాత్రి 7 గంట‌ల‌కు ల‌య‌న్

రాత్రి 10 గంట‌ల‌కు సితార‌

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ముద్దుల మావయ్య

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అమ్మాయే నవ్వితే

రాత్రి 9.30 గంట‌ల‌కు అగ్గి రాముడు


ఈ టీవీ సినిమా (E TV Cinema )

తెల్ల‌వారుజాము 1 గంట‌కు ఉగాది

ఉద‌యం 7గంట‌ల‌కు సంపంగి

ఉద‌యం 10 గంట‌ల‌కు అల్లావుద్దీన్ అద్భుత దీపం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు డెవిల్

సాయంత్రం 4 గంట‌ల‌కు నిప్పురవ్వ

రాత్రి 7 గంట‌ల‌కు తేనే మనషులు

రాత్రి 10 గంటలకు మాాాా ఆయన సుందరయ్య

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3గంట‌ల‌కు కార్తికేయ‌2

తెల్ల‌వారుజాము 3గంట‌ల‌కు భోళాశంక‌ర్‌

ఉద‌యం 9 గంట‌లకు ఆయ్


జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు చిన‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు శంఖు చ‌క్రం

ఉద‌యం 9.30 గంట‌ల‌కు నిన్నే ఇష్ట‌ప‌డ్డాను

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు లౌక్యం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మిర‌ప‌కాయ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు మిస్ షెట్టి మిస్ట‌ర్ పొలిషెట్టి

రాత్రి 9 గంట‌ల‌కు సికింద‌ర్‌

 

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు స‌లార్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అమ్మోరు త‌ల్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు గౌత‌మ్ ఎస్సెస్సీ

ఉద‌యం 12 గంట‌ల‌కు నా సామిరంగ‌

మధ్యాహ్నం 3 గంట‌లకు లైగ‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు బాక్‌

రాత్రి 9 గంట‌ల‌కు ఎక్స్ట్రార్డిన‌రీ మ్యాన్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6గంట‌ల‌కు ఎవ‌రికీ చెప్పొద్దు

ఉద‌యం 8గంట‌ల‌కు ఎముడికి మొగుడు

ఉద‌యం 11 గంట‌లకు ఎందుకంటే ప్రేమంట‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ప్రభుదూవ ఏబీసీడీ

సాయంత్రం 5 గంట‌లకు ఎంత మంచివాడ‌వురా

రాత్రి 8గంట‌ల‌కు స‌వ్య‌సాచి

రాత్రి 11గంట‌ల‌కు ఎముడికి మొగుడు