Movies In Tv: క, అమరన్.. రిపబ్లిక్ డే, జనవరి 26 ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Movies In Tv:
విధాత: ఈ ఆదివారం, జనవరి 26న తెలుగు టీవీ ఛానళ్లలో సినిమాల దండయాత్ర జరుగనుంది. ముఖ్యంగా రిపబ్లిక్ డే, సెలవు రోజు కూడా కలిసి రావడంతో శివ కార్తికేయన్, సాయి పల్లవిల అమరన్, కిరణ్ అబ్బవరం క సినిమాలు వరట్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా ప్రసారం కానున్నాయి. వీటితో పాటు భగవంత్ కేసరి, వాల్తేరు వీరయ్య, డీ మాంటి కాలనీ, టిల్లు స్వ్కౌర్, బలగం వంటి సినిమాలు కూడా ఈ రోజు టీవీలలో టెలికాస్ట్ కానున్నాయి. మొత్తంగా 70కి పైగా సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. అవేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. ఆదే విధంగా మాస్ మహారాజ రవితేజ జన్మదినం సందర్భంగా ఆయన నటించిన ఓ అర డజన్ సినిమాలను పలు టీవీ ఛానళ్లు ప్రత్యేకంగా ప్రసారం చేస్తున్నాయి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు నువ్వొస్తానంటే నేనొద్దంటానా
మధ్యాహ్నం 12 గంటలకు దరువు
మధ్యాహ్నం 3 గంటలకు తిరు
సాయంత్రం 6 గంటలకు వాల్తేరు వీరయ్య
రాత్రి 9.30 గంటలకు బొబ్బిలి పులి
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు యువరాజు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు రూమ్‌మేట్స్
తెల్లవారుజాము 4 గంటలకు బంగారు కొడుకు
ఉదయం 7 గంటలకు మనసున్నోడు
ఉదయం 10 గంటలకు తుఫాకి
మధ్యాహ్నం 1 గంటకు వెంకీమామ
సాయంత్రం 4గంటలకు ప్రేమ చదరంగం
రాత్రి 7 గంటలకు గరుడవేగ
రాత్రి 10 గంటలకు ద్రోణ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు రామయ్య వస్తావయ్యా
ఉదయం 9 గంటలకు గీతా గొవిందం
మధ్యాహ్నం 12 గంటలకు ఢీ మాంటీ కాలనీ2
మధ్యాహ్నం 3 గంటలకు భగవంత్ కేసరి
రాత్రి 11 గంటలకు మిరపకాయ్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు రావణాసుర
తెల్లవారుజాము 3 గంటలకు వసంతం
ఉదయం 7 గంటలకు సీతారాముల కల్యాణం లంకలో
ఉదయం 9 గంటలకు రంగరంగ వైభవంగా
మధ్యాహ్నం 12 గంటలకు యూరీ
మధ్యాహ్నం 3 గంటలకు లీడర్
సాయంత్రం 6 గంటలకు సాహో
రాత్రి 9 గంటలకు టిక్ టిక్ టిక్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు లాహిరి లాహిరి లాహిరిలో
ఉదయం 10 గంటలకు గాడ్సే
సాయంత్రం 6 గంటలకు క (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
రాత్రి 10.30 గంటలకు గాడ్సే
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు ఓ చినదాన
మధ్యాహ్నం 12 గంటలకు నువ్వే కావాలి
మధ్యాహ్నం 3 గంటలకు ఈవెంట్
సాయంత్రం 6.30 గంటలకు చంటబ్బాయ్
రాత్రి 10.30 గంటలకు దొంగరాముడు అండ్ పార్టీ
రాత్రి 10 గంటలకు శత్రువు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు హైహై నాయక
ఉదయం 7 గంటలకు ప్రతిఘటన
ఉదయం 10 గంటలకు సర్దార్ పాపారాయుడు
మధ్యాహ్నం 1 గంటకు అల్లరి రాముడు
సాయంత్రం 4 గంటలకు నీకోసం
రాత్రి 7 గంటలకు సుమంగళి
ఈ టీవీ సినిమా (ETV lIFE)
మధ్యాహ్నం 3 గంటలకు కనకదుర్గ పూజా మహిమ
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12.30 గంటలకు స్కెచ్
తెల్లవారుజాము 2 గంటలకు ధైర్యం
తెల్లవారుజాము 5 గంటలకు లవ్‌లీ
ఉదయం 8 గంటలకు సర్కారువారి పాట
ఉదయం 11 గంటలకు స్టార్ పరివారం (ఈవెంట్)
మధ్యాహ్నం 1 గంటకు బలగం
మధ్యాహ్నం 3 గంటలకు టిల్లు స్వ్కౌర్
సాయంత్రం 5.30 గంటలకు అమరన్ (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
రాత్రి 9 గంటలకు ఐస్మార్ట్ జోడి
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు విక్రాంత్ రోనా
తెల్లవారుజాము 3 గంటలకు లవ్‌యూ బంగారమ్
ఉదయం 7 గంటలకు స్వాతిముత్యం
ఉదయం 9 గంటలకు షాక్
ఉదయం 12 గంటలకు రాజా ది గ్రేట్
మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణ
సాయంత్రం 6 గంటలకు ఖిలాడీ
రాత్రి 9.30 గంటలకు క్రాక్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు అతడే
తెల్లవారుజాము 2.30 గంటలకు వైజయంతి
ఉదయం 6 గంటలకు ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు ఆనంద్
ఉదయం 10.30 గంటలకు ఆహా
మధ్యాహ్నం 2 గంటలకు నిన్నే పెళ్లాడతా
సాయంత్రం 5 గంటలకు భాగమతి
రాత్రి 8 గంటలకు ఆదుర్స్
రాత్రి 11 గంటలకు ఆనంద్