అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్న సాయిధరమ్‌తేజ్

విధాత:గాయాలతో రాత్రి అపోలో ఆస్పత్రిలో చేరిన సాయి ధరమ్ తేజ్. ఐకియా కూడలి వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ తేజ్.సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది.సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ ఫ్యాక్చర్ అయ్యింది.మెదడు, వెన్నెముకకు ఎలాంటి గాయాలు కాలేదు.సాయిధరమ్ తేజ్ కు ఎలాంటి అంతర్గత గాయాలు కాలేదు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నాం.ప్రమాదంలో గాయపడినవారిని వెంటిలేటర్ పై ఉంచడం సహజమే.ఆందోళన చెందాల్సిన అవసరంలేదు .త్వరలోనే కోలుకుంటారని అపోలో హాస్పిటల్ వైద్యులు తెలిపారు.

అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్న సాయిధరమ్‌తేజ్

విధాత:గాయాలతో రాత్రి అపోలో ఆస్పత్రిలో చేరిన సాయి ధరమ్ తేజ్. ఐకియా కూడలి వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ తేజ్.సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది.సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ ఫ్యాక్చర్ అయ్యింది.మెదడు, వెన్నెముకకు ఎలాంటి గాయాలు కాలేదు.సాయిధరమ్ తేజ్ కు ఎలాంటి అంతర్గత గాయాలు కాలేదు.

వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నాం.ప్రమాదంలో గాయపడినవారిని వెంటిలేటర్ పై ఉంచడం సహజమే.ఆందోళన చెందాల్సిన అవసరంలేదు .త్వరలోనే కోలుకుంటారని అపోలో హాస్పిటల్ వైద్యులు తెలిపారు.