Tv Movies | ఈరోజు (Apr 5, శనివారం).. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies:
రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 5, శనివారం) 60కి పైగానే జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. అయితే తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు సర్కార్
మధ్యాహ్నం 3 గంటలకు ఇడియట్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు ఆగ్ని పర్వతం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు కాశీ
తెల్లవారుజాము 4.30 గంటలకు అందరూ దొంగలే
ఉదయం 7 గంటలకు స్పీడ్ డ్యాన్సర్
ఉదయం 10 గంటలకు ఓరి దేవుడా
మధ్యాహ్నం 1 గంటకు రాజాబాబు
సాయంత్రం 4గంటలకు సఖియా
రాత్రి 7 గంటలకు దృశ్యం
రాత్రి 10 గంటలకు దొంగ
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు ఈ ఉగాదికి (ఈవెంట్)
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారికి ప్రేమలేఖ
రాత్రి 9.30 గంటలకు యమగోల
ఈ టీవీ సినిమా (E TV Cinema )
ఉదయం 7గంటలకు అల్లరి పిల్ల
ఉదయం 10 గంటలకు మర్యాద రామన్న
మధ్యాహ్నం 1 గంటకు అడవిదొంగ
సాయంత్రం 4 గంటలకు హరిశ్చంద్ర
రాత్రి 7 గంటలకు స్పై
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు బంగార్రాజు
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు శైలజా రెడ్డి అల్లుడు
ఉదయం 9.30 గంటలకు త్రిపుర
మధ్యాహ్నం 12 గంటలకు బంగార్రాజు
మధ్యాహ్నం 3 గంటలకు కందిరీగ
సాయంత్రం 6 గంటలకు కార్తికేయ2
రాత్రి 9 గంటలకు డీడీ రిటర్న్స్
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు ఐస్మార్ట్ జోడి
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు 100
ఉదయం 9 గంటలకు ఈగ
ఉదయం 12 గంటలకు భీమ
మధ్యాహ్నం 3 గంటలకు జయ జానకీ నాయక
సాయంత్రం 6 గంటలకు rrr
రాత్రి 9 గంటలకు జాంబీరెడ్డి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6 గంటలకు కన్యాకుమారి ఎక్స్ ప్రెస్
ఉదయం 8 గంటలకు జక్కన్న
ఉదయం 11 గంటలకు మన్యంపులి
మధ్యాహ్నం 2 గంటలకు ఎస్పీ పరశురాం
సాయంత్రం 5 గంటలకు ఖుషి
రాత్రి 8 గంటలకు వీడొక్కడే
రాత్రి 11 గంటలకు జక్కన్న