Movies In Tv: శ‌నివారం, జ‌న‌వ‌రి 11 టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Jan 10, 2025 9:13 PM IST
Movies In Tv: శ‌నివారం, జ‌న‌వ‌రి 11 టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv:

విధాత‌: ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే చాలు టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మ‌న తెలుగు టీవీల‌లో శ‌నివారం, జ‌న‌వ‌రి 11న‌ వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. ఈ వారం సుమారు 60కు పైగా చిల్రాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నేనున్నాను

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అల్లుడు అదుర్స్‌

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు విక్కీదాదా

 

జెమిని మూవీస్‌

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు కుక్క శేఖ‌ర్

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు కోటికొక్క‌డు

ఉద‌యం 7 గంట‌ల‌కు రామాయ‌ణం

ఉద‌యం 10 గంట‌ల‌కు చిరంజీవులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు మ‌సాలా

సాయంత్రం 4గంట‌ల‌కు ఇంట్లో శ్రీమ‌తి వీధిలో కుమారి

రాత్రి 7 గంట‌ల‌కు జ‌యం

రాత్రి 10 గంట‌ల‌కు శ్రీకారం

 

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఆగ‌డు

ఉద‌యం 9 గంట‌ల‌కు కృష్ణ గాడి వీర ప్రేమ గాధ‌

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు బెట్టింగ్ బంగార్రాజు

రాత్రి 9 గంట‌ల‌కు అమ్మో ఒక‌టోతారీఖు

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు నిన్ను చూడాల‌ని

ఉద‌యం 7 గంట‌ల‌కు కాంచ‌న‌గంగ‌

ఉద‌యం 10 గంటల‌కు గూడాచారి116

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు చిన్న‌బ్బాయి

సాయంత్రం 4 గంట‌ల‌కు చిరంజీవి

రాత్రి 7 గంట‌ల‌కు మ్యూజిక్ షాప్ మూర్తి

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఆడ‌వారి మాట‌ల‌కు అర్దాలే వేరులే

ఉద‌యం 9 గంట‌లకు శైల‌జారెడ్డి అల్లుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు సంక్రాంతి సంబురాలు ఈవెంట్‌

రాత్రి 11 గంట‌ల‌కు ఆఖిల్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఇంద్ర‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఇద్ద‌ర‌మ్మాయిల‌తో

ఉద‌యం 7 గంట‌ల‌కు ఒంగోలుగిత్త‌

ఉద‌యం 9 గంట‌ల‌కు వ‌రుడు కావ‌లెను

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఆయ్ (వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్‌)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు 777 ఛార్లీ

సాయంత్రం 6 గంట‌ల‌కు వ‌కీల్‌సాబ్‌

రాత్రి 9 గంట‌ల‌కు ఉగ్రం

రాత్రి 11 గంటల‌కు శివ‌గంగ‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు న‌వ మ‌న్మ‌ధుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు హ్యాపీడేస్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అఖండ‌

మధ్యాహ్నం 3 గంట‌లకు భ‌ర‌త్ అనే నేను

సాయంత్రం 6 గంట‌ల‌కు ఆదిపురుష్‌

రాత్రి 9.00 గంట‌ల‌కు ది ఫ్యామిలీ స్టార్‌

 

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 8 గంట‌ల‌కు ఇంకొక్క‌డు

ఉద‌యం 11 గంట‌లకు జ‌క్క‌న‌

మ‌ధ్యాహ్నం 1.30 గంట‌లకు అసాధ్యుడు

సాయంత్రం 5 గంట‌లకు అంద‌రివాడు

రాత్రి 8.30 గంట‌ల‌కు 100