Movies In Tv: శ‌నివారం, జ‌న‌వ‌రి 18 తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Jan 17, 2025 9:37 PM IST
Movies In Tv: శ‌నివారం, జ‌న‌వ‌రి 18 తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv:

విధాత‌: మ‌న రెండు తెలుగు రాష్ట్రాల‌లో చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 18, శ‌నివారం రోజున తెలుగు టీవీ ఛీన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. ఈ వారం సుమారు 65కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. ఇదిలాఉండ‌గా గ‌త సంవ‌త్స‌రం రావు ర‌మేశ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చి సూప‌ర్ హిట్ అయున‌ మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం ఫ‌స్ట్ టైం వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్‌గా జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది. అవేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు శివ‌రామ‌రాజు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ర‌చ్చ‌

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు నిండు మ‌నుషులు

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు ఆ అమ్మాయి ఉరించి మీకు చెప్పాలి

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు స‌దా మీ సేవ‌లో

ఉద‌యం 7 గంట‌ల‌కు స్వ‌యంకృషి

ఉద‌యం 10 గంట‌ల‌కు పాగ‌ల్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు మ‌న‌సంతా నువ్వే

సాయంత్రం 4గంట‌ల‌కు సుకుమారుడు

రాత్రి 7 గంట‌ల‌కు ర‌ణ‌ధీర‌

రాత్రి 10 గంట‌ల‌కు అడ‌వి చుక్క‌

 

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అప్పు చేసి ప‌ప్పుకూడు

ఉద‌యం 9 గంట‌ల‌కు ఈ సంక్రాంతికి వ‌స్తున్నాం ఈవెంట్‌

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ‌త్రువు

రాత్రి 9 గంట‌ల‌కు బెట్టింగ్ బంగార్రాజు

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు రుస్తుం

ఉద‌యం 7 గంట‌ల‌కు వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు

ఉద‌యం 10 గంటల‌కు మాయాబ‌జార్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు మావిచుగురు

సాయంత్రం 4 గంట‌ల‌కు వార‌స‌సుడొచ్చాడు

రాత్రి 7 గంట‌ల‌కు య‌మ‌గోల‌

 

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ఐస్మార్ట్ జోడి

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు వీడింతే

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీ రామ‌దాసు

ఉద‌యం 12 గంట‌ల‌కు పోకిరి

మధ్యాహ్నం 3 గంట‌లకు జులాయి

సాయంత్రం 6 గంట‌ల‌కు RRR

రాత్రి 10 గంట‌ల‌కు కాంతార‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6 గంట‌ల‌కు ర‌క్త తిల‌కం

ఉద‌యం 8 గంట‌ల‌కు మ‌న్మ‌ధ‌

ఉద‌యం 10.30 గంట‌లకు ఖుషి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు న్యాయంకోసం

సాయంత్రం 5 గంట‌లకు మ‌హాన‌టి

రాత్రి 8 గంట‌ల‌కు ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌

రాత్రి 11 గంటలకు మ‌న్మ‌ధ‌

 

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు బంగార్రాజు

ఉద‌యం 9 గంట‌లకు ర‌ఘుతాత‌

రాత్రి 11 గంటలకు ఒంగోలు గిత్త‌

 

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జై చిరంజీవ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు క‌లిసుందాం రా

ఉద‌యం 7 గంట‌ల‌కు కుక్క‌లున్నాయి జాగ్ర‌త్త‌

ఉద‌యం 9 గంట‌ల‌కు దేవ‌దాస్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మారుతీన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం (వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఆట‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ఐస్మార్ట్ శంక‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు డీడీ రిట‌ర్న్స్‌