దసరాకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు
విధాత: రైలు నెంబర్ 08579 విశాఖపట్నం-సికింద్రాబాద్ రూట్‌లో అక్టోబర్ 17, 20, 21 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 08580 సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో అక్టోబర్ 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 7.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రైలు […]

విధాత: రైలు నెంబర్ 08579 విశాఖపట్నం-సికింద్రాబాద్ రూట్‌లో అక్టోబర్ 17, 20, 21 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది.
రైలు నెంబర్ 08580 సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో అక్టోబర్ 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 7.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రైలు నెంబర్ 08585 విశాఖపట్నం-సికింద్రాబాద్ రూట్‌లో అక్టోబర్ 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 5.35 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది.రైలు నెంబర్ 08586 సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో అక్టోబర్ 20,27 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.రైలు నెంబర్ 08583 విశాఖపట్నం-తిరుపతి రూట్‌లో అక్టోబర్ 18, 25 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 7.15 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది.
రైలు నెంబర్ 06036 చెన్నై సెంట్రల్-సంత్రగచ్చి రూట్‌లో అక్టోబర్ 12, 29, 26, నవంబర్ 2 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 8.10 గంటలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.25 గంటలకు సంత్రగచ్చి జంక్షన్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 08584 తిరుపతి-విశాఖపట్నం రూట్‌లో అక్టోబర్ 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 9.55 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.20 గంటలకు విశాఖపట్నం చేసుకుంటుంది.రైలు నెంబర్ 06035 సంత్రగచ్చి-చెన్నై సెంట్రల్ రూట్‌లో అక్టోబర్ 13, 20, 27, నవంబర్ 3 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 6 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది.