Movies In Tv: డిసెంబ‌ర్ 15 ఆదివారం.. టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Dec 14, 2024 11:49 PM IST
Movies In Tv: డిసెంబ‌ర్ 15 ఆదివారం.. టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే సినిమాలివే

సాంకేతికత అభివృద్ధి చెంది మోబైల్స్, ఓటీటీలు వ‌చ్చి ప్ర‌పంచాన్ని శాసిస్తున్న‌ప్ప‌టికీ నేటికి ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క చాలామంది ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మ‌న తెలుగు టీవీల‌లో ఈ ఆదివారం డిసెంబ‌ర్ 15న 70 సినిమాల వ‌ర‌కు టెలికాస్ట్ కానున్నాయి. వాటి వివ‌రాలు మీకు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జీ తెలుగు (Zee Telugu)

 

ఉద‌యం 9 గంట‌లకు భ‌గ‌వంత్ కేస‌రి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు జీ పెళ్లి సంద‌డి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఆయ్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

 

ఉద‌యం 7 గంట‌ల‌కు సిద్ధు ఫ్రం శ్రీకాకుళం

ఉద‌యం 9.00 గంట‌ల‌కు రౌడీ బాయ్స్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బొమ్మ‌రిల్లు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సైజ్ జీరో

సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీమంతుడు

రాత్రి 9 గంట‌ల‌కు శివ‌గంగ‌

 

స్టార్ మా (Star Maa)

ఉదయం 8 గంటలకు ఫిదా

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు నా సామిరంగా

మ‌ధ్యాహ్నం 4 గంట‌ల‌కు స‌లార్‌

రాత్రి 7 గంట‌ల‌కు బిగ్‌బాస్ ఫినాలే

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

 

ఉద‌యం 7 గంట‌ల‌కు పానిను వీడ‌ని నేను

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌ర్యాద రామ‌న్న‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మాస్

మధ్యాహ్నం 3 గంట‌లకు జ‌య జాన‌కీ నాయ‌క‌

సాయంత్రం 6 గంట‌ల‌కు సీతారామం

రాత్రి 9.00 గంట‌ల‌కు ఖైదీ 150

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

 

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ప్రేమ క‌థా చిత్ర‌మ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు కేరింత‌

ఉద‌యం 11 గంట‌లకు కొత్త బంగారులోకం

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు శుభ‌ప్ర‌దం

సాయంత్రం 5 గంట‌లకు బ‌న్నీ

రాత్రి 8 గంట‌ల‌కు అంద‌రివాడు

రాత్రి 11 గంటలకు కొత్త బంగారులోకం

 

జెమిని టీవీ (GEMINI TV)

 

ఉద‌యం 8.30 గంట‌ల‌కు సంక్రాంతి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్ర‌తినిధి2

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆక్సీజ‌న్

సాయంత్రం 6 గంట‌ల‌కు జై సింహా

రాత్రి 9.30 గంటలకు వైశాలి

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

 

ఉద‌యం 11 గంట‌లకు కలుసుకోవాలని

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

 

ఉద‌యం 7 గంట‌ల‌కు లంకేశ్వరుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు ఆపరేషన్ దుర్యోదన

మ‌ధ్యాహ్నం 1 గంటకు iifa ఉత్స‌వం

సాయంత్రం 4 గంట‌లకు ఉంగ‌రాల రాంబాబు

రాత్రి 7 గంట‌ల‌కు మేజ‌ర్ చంద్ర‌కాంత్‌

రాత్రి 10 గంట‌లకు ఆ ఒక్క‌టి అడ‌క్కు

 

ఈ టీవీ (E TV)

 

ఉద‌యం 10 గంట‌ల‌కు భాగ్ సాలే

రాత్రి 10.30 గంట‌ల‌కు భాగ్ సాలే

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

 

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆలీబాబా అర డ‌జ‌న్ దొంగ‌లు

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు ల‌క్ష్యం

సాయంత్రం 6.30 గంట‌ల‌కు ముద్దుల మావ‌య్య‌

రాత్రి 10.30 గంట‌ల‌కు వేట‌

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

 

ఉద‌యం 7 గంట‌ల‌కు ముత్యాల ముగ్గు

ఉద‌యం 10 గంట‌ల‌కు భ‌లే మాస్టారు

మ‌ధ్యాహ్నం 1గంటకు కృష్ణా రామ‌

సాయంత్రం 4 గంట‌లకు మ‌న ఊరి పాండ‌వులు

రాత్రి 7 గంట‌ల‌కు సీత గీత దాటితే